నితిన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Veera Narayana (చర్చ | రచనలు) చిన్నసవరణలు చేసాను |
Veera Narayana (చర్చ | రచనలు) నటించిన చిత్రాల జాబితాను జతచేసాను |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
''''' నితిన్ ''''' (జ: మార్చి 30, 1983)ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఇతను తన తెలుగు సినిమాలకు ప్రసిద్ధి గాంచినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాదుకి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. |
''''' నితిన్ ''''' (జ: మార్చి 30, 1983)ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఇతను తన తెలుగు సినిమాలకు ప్రసిద్ధి గాంచినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాదుకి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. |
||
==నటించిన చిత్రాలు== |
|||
{| class="wikitable" border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 90%;" |
|||
|-style="background:#B0C4DE;" |
|||
! సంవత్సరం |
|||
! సినిమా |
|||
! పాత్ర |
|||
! ఇతర విశేషాలు |
|||
|- |
|||
| 2002 || ''జయం'' || వెంకట్ || దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తెలుగు నటుడు |
|||
|- |
|||
| 2003 || ''[[దిల్]]'' || శీను || |
|||
|- |
|||
| 2003 || ''సంబరం'' || రవి || |
|||
|- |
|||
| 2004 || ''శ్రీ ఆంజనేయం'' || అంజి || |
|||
|- |
|||
| 2004 || ''సై'' || పృథ్వి || |
|||
|- |
|||
| 2005 || ''[[అల్లరి బుల్లోడు (2005 సినిమా)|అల్లరి బుల్లోడు]]'' || రాజు,<br> మున్నా || ద్విపాత్రాభినయం |
|||
|- |
|||
| 2005 || ''[[ధైర్యం]]'' || శీను || |
|||
|- |
|||
|2006 || ''[[రామ్]]'' || రామ్ || |
|||
|- |
|||
| 2007 || ''[[టక్కరి]]'' || తిరుపతి || |
|||
|- |
|||
| 2008 || ''[[ఆటాడిస్తా]]'' || జగన్ || |
|||
|- |
|||
| 2008 || ''విక్టరి'' || విజయ్ || |
|||
|- |
|||
| 2008 || ''హీరో'' || రాధాకృష్ణ || |
|||
|- |
|||
| 2009 || ''ద్రోణ'' || ద్రోణ || |
|||
|- |
|||
| 2009 || ''అగ్యాత్'' || సుజల్ || హిందీ సినిమా |
|||
|- |
|||
| 2009 || ''[[రెచ్చిపో (సినిమా)|రెచ్చిపో]]'' || శివ || |
|||
|- |
|||
| 2010 || ''[[సీతారాముల కళ్యాణం లంకలో]]'' || చంద్ర || |
|||
|- |
|||
| 2011 || ''మారో'' || సత్యనారాయణ మూర్తి || |
|||
|- |
|||
| 2012 || ''[[ఇష్క్]]'' || రాహుల్ || |
|||
|- |
|||
| 2013 || ''గుండె జారి గల్లంతయ్యిందే'' || కార్తిక్ || |
|||
|- |
|||
| 2013 || ''కొరియర్ బాయ్ కళ్యాణ్'' || కళ్యాణ్ || చిత్రీకరణ జరుగుతున్నది |
|||
|- |
|||
| 2013 || ''హార్ట్ అటాక్'' || || నిర్మాణదశలో ఉంది |
|||
|} |
13:12, 11 జూలై 2013 నాటి కూర్పు
నితిన్ | |
---|---|
జననం | నితిన్ కుమార్ రెడ్డి మార్చి 30, 1983 నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
ఇతర పేర్లు | నితిన్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ఇప్పటివరకూ |
నితిన్ (జ: మార్చి 30, 1983)ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఇతను తన తెలుగు సినిమాలకు ప్రసిద్ధి గాంచినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాదుకి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
నటించిన చిత్రాలు
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విశేషాలు |
---|---|---|---|
2002 | జయం | వెంకట్ | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తెలుగు నటుడు |
2003 | దిల్ | శీను | |
2003 | సంబరం | రవి | |
2004 | శ్రీ ఆంజనేయం | అంజి | |
2004 | సై | పృథ్వి | |
2005 | అల్లరి బుల్లోడు | రాజు, మున్నా |
ద్విపాత్రాభినయం |
2005 | ధైర్యం | శీను | |
2006 | రామ్ | రామ్ | |
2007 | టక్కరి | తిరుపతి | |
2008 | ఆటాడిస్తా | జగన్ | |
2008 | విక్టరి | విజయ్ | |
2008 | హీరో | రాధాకృష్ణ | |
2009 | ద్రోణ | ద్రోణ | |
2009 | అగ్యాత్ | సుజల్ | హిందీ సినిమా |
2009 | రెచ్చిపో | శివ | |
2010 | సీతారాముల కళ్యాణం లంకలో | చంద్ర | |
2011 | మారో | సత్యనారాయణ మూర్తి | |
2012 | ఇష్క్ | రాహుల్ | |
2013 | గుండె జారి గల్లంతయ్యిందే | కార్తిక్ | |
2013 | కొరియర్ బాయ్ కళ్యాణ్ | కళ్యాణ్ | చిత్రీకరణ జరుగుతున్నది |
2013 | హార్ట్ అటాక్ | నిర్మాణదశలో ఉంది |