తుమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{మొలక}}
{{Taxobox
{{Taxobox
| color = lightgreen
| color = lightgreen
పంక్తి 22: పంక్తి 22:
[[File:Acacia sp. MHNT.BOT.2009.13.18.jpg|thumb|''Acacia sp.'']]
[[File:Acacia sp. MHNT.BOT.2009.13.18.jpg|thumb|''Acacia sp.'']]


'''తుమ్మ''' ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి [[ఫాబేసి]] (Fabaceae) కుటుంబంలోని [[అకేసియా]] (Acacia) ప్రజాతికి చెందినవి.
'''తుమ్మ''' ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి [[ఫాబేసి]] (Fabaceae) కుటుంబంలోని [[అకేసియా]] (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో ఉండే పువ్వులు కలిగి యుంటాయి.

== రకాలు ==
== రకాలు ==
* అకేసియా అరాబికా - [[నల్ల తుమ్మ]]
* అకేసియా అరాబికా - [[నల్ల తుమ్మ]]
పంక్తి 31: పంక్తి 30:
* అకేసియా కెటచ్యు - [[కాచు]]
* అకేసియా కెటచ్యు - [[కాచు]]
* అకేసియా కాన్ సిన్నా - [[సీకాయ]]
* అకేసియా కాన్ సిన్నా - [[సీకాయ]]
==పెరిగే ప్రదేశాలు==

ఇది ప్రాధమికంగా [[పాకిస్థాన్]] , లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారత దేశంలో ఇక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. ఆఫ్రికా అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖంగా జిగురు అనేవిషయం మనందరికీ తెలిసినదే.
== ఉపయోగాలు ==
== ఉపయోగాలు ==
* కొన్ని జాతుల మొక్కలు [[ఔషధాలు]]గా ఉపయోగపడతాయి.
* కొన్ని జాతుల మొక్కలు [[ఔషధాలు]]గా ఉపయోగపడతాయి.

06:14, 13 జూలై 2013 నాటి కూర్పు

తుమ్మ
Acacia greggii
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Acacieae
Genus:
అకేసియా

Philip Miller
జాతులు

About 1,300; see List of Acacia species

Acacia drepanolobium
Acacia sp.

తుమ్మ ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని అకేసియా (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో ఉండే పువ్వులు కలిగి యుంటాయి.

రకాలు

పెరిగే ప్రదేశాలు

ఇది ప్రాధమికంగా పాకిస్థాన్ , లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారత దేశంలో ఇక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. ఆఫ్రికా అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖంగా జిగురు అనేవిషయం మనందరికీ తెలిసినదే.

ఉపయోగాలు

  • కొన్ని జాతుల మొక్కలు ఔషధాలుగా ఉపయోగపడతాయి.
  • తుమ్మ చెట్టు నుండి జిగురు లభిస్తుంది.
  • ఎండిన తుమ్మ చెట్టు కంపలను కంచెగా పంటపొలాలను పశువులనుండి రక్షించడానికి వేస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=తుమ్మ&oldid=881212" నుండి వెలికితీశారు