భూ నిమ్న కక్ష్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:ఖగోళ శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9: పంక్తి 9:
==రిఫరెన్సులు==
==రిఫరెన్సులు==
{{Reflist}}
{{Reflist}}

[[వర్గం:ఖగోళ శాస్త్రము]]

13:20, 13 జూలై 2013 నాటి కూర్పు

పేల్చిన ఫిరంగి గుండ్లు తిరగగల వివిధ మార్గాలు
వివిధ భూకక్ష్యలు; లేత నీలిరంగులో ఉన్నది భూలఘుకక్ష్య
అంతర్జాతీయ అంతరిక్ష స్థావరంయొక్క కక్ష్యామార్గం లో సగమార్గం

2000 కి.మీ ఎత్తు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలని భూ లఘుకక్ష్య(ఇంగ్లీషు: Low Earth orbit -LEO)లుగా వ్యవహరిస్తారు. 200 కి.మీ కన్నా తక్కువ ఎత్తులోని ఉపగ్రహాల కక్ష్యా పతనంని కూడా లెక్కలోని తీసుకొంటే, భూ.ల.క నిర్వచనంగా అందరూ అంగీకరించేది, "భూ ఉపరితలం పైన 160 కి.మీ ఎత్తు (భ్రమణ కాలం - 88 నిమిషాలు) నుండి 2000కి.మీ ఎత్తు (భ్రమణకాలం - 127 నిమిషాలు) లో ఉపగ్రహాలు పరిభ్రమించే కక్ష్య". [1][2]అపోలో చంద్రయాత్ర తప్పితే, మానవ రోదసీయాత్రలన్నీ భూ.ల.క లోనే జరిగాయి. మానవసహిత అంతరిక్ష స్థావరాలతో సహా, కృత్రిమ ఉపగ్రహాలలో చాలావరకూ భూ.ల.క లోనే ఉన్నాయి.

కక్ష్యా లక్షణాలు

మానవ వినియోగం

ఇవి కూడా చూడండి

రిఫరెన్సులు

  1. "IADC Space Debris Mitigation Guidelines" (PDF). Inter-Agency Space Debris Coordination Committee. 15 October 2002.
  2. "NASA Safety Standard 1740.14, Guidelines and Assessment Procedures for Limiting Orbital Debris" (PDF). Office of Safety and Mission Assurance. 1 August 1995.