డౄపల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
డౄపల్ ప్రోగ్రామింగ్ పరంగా క్లిష్టమయిన అంతరవర్తిని అయినప్పిటికీని, చిన్నపాటి వెబ్సైటు నడపటానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉండదు.
డౄపల్ ప్రోగ్రామింగ్ పరంగా క్లిష్టమయిన అంతరవర్తిని అయినప్పిటికీని, చిన్నపాటి వెబ్సైటు నడపటానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉండదు.
డౄపల్ ఎలాంటి వేదిక మీదయినా సునాయాసంగా పనిచేసేలా రూపొందించబడింది. PHP ను నడపగల(ఆడించగల)వెబ్ సర్వర్(అపాచీ,ఐఐఎస్,లైట్‍టీపీడీ,హయావత,చెరోకీ లేదా ఇంజన్‍ఎక్స్) మరియు విషయాలు, నిర్వాహకాంశాలను భద్రపరిచే డేటాబేస్ నిర్వహణ వ్యవస్థ(మైసీక్వెల్, మాంగోడీబీ,మారియాడీబీ,పోస్ట్‍గ్రెసీక్వెల్,సీక్వెలైట్ లేదా మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్) ఉంటే సరిపోతుంది. డౄపల్ 6 నడిపేందుకు PHP 4.4.0 ఆ పై , ఇంకా డౄపల్ 7 PHP 5.2.5 ఆపై కావాల్సి ఉంటుంది.
డౄపల్ ఎలాంటి వేదిక మీదయినా సునాయాసంగా పనిచేసేలా రూపొందించబడింది. PHP ను నడపగల(ఆడించగల)వెబ్ సర్వర్(అపాచీ,ఐఐఎస్,లైట్‍టీపీడీ,హయావత,చెరోకీ లేదా ఇంజన్‍ఎక్స్) మరియు విషయాలు, నిర్వాహకాంశాలను భద్రపరిచే డేటాబేస్ నిర్వహణ వ్యవస్థ(మైసీక్వెల్, మాంగోడీబీ,మారియాడీబీ,పోస్ట్‍గ్రెసీక్వెల్,సీక్వెలైట్ లేదా మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్) ఉంటే సరిపోతుంది. డౄపల్ 6 నడిపేందుకు PHP 4.4.0 ఆ పై , ఇంకా డౄపల్ 7 PHP 5.2.5 ఆపై కావాల్సి ఉంటుంది.

==చరిత్ర==
డ్రీస్ బాఁయ్టార్ట్ ఒక మెసేజ్ బోర్డును రూపొందిస్తూ డౄపల్ కోడ్ ను రాసి 2001 లో స్వేచ్ఛా సాఫ్టువేరుగా విడుదల చేసారు. డౄపల్ అనే పదం డచ్చి పదమైన డృప్పెల్ కి ఆంగ్లాంతరణం, దీని అర్ధం బిందువు(నీటి బిందువు అన్న సందర్భంలో). అందుకే డౄపల్ చిహ్నం కూడా నీటిబిందువును పోలి ఉంటుంది. ఈ పదానికి కారణం డౄపల్ డ్రాప్.ఆర్గ్ అనే వెబ్సైటు ద్వారా అభివృద్ధి చేయబడటం. బాఁయ్టార్ట్ దీన్ని డార్ప్(డచ్చిఅర్థం గ్రామం అని) అందామనుకునారు కానీ, టైపాటు వలన డొమెయిన్ పేరు పంజీకరణలో తప్పుగా డౄపల్ అని పడింది, ఇది బాగుందనుకొని అలాగే కొంసాగించారు.
డౄపల్ లో ఆసక్తి 2003 లో గణనీయంగా పెరిగింది, కారణం డీన్ స్పేస్ అనే జాలగూడును హోవర్డ్ డీన్ అనే 2004 అమెరికా ఎన్నికల అభ్యర్థికి ప్రచారానికి డౄపల్లోనే తయారు చేసారు.
డౄపల్లో వ్యవస్థాపరంగా ఉన్న మంచి అంశాలను అందరూ వాడగలిగారు, దాంతో కొందరు ఔత్సాహికులు సివిక్స్పేస్ ల్యాబ్స్ అనే కంపెనీని జూలై 2004లో స్థాపించి డౄపల్ ను ఒక పూర్తి స్థాయి రాజకీయ ప్రచార పరికరంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించి పని చేసారు.
దాంతో ఇతర వర్గాల వారు కూడా డౄపల్లో విశిష్టతను సంపాదించారు.
2013 నాటికి డౄపల్ అధికారిక జాలగూడులో వందల కంపెనీలు డౄపల్ సేవలు అందిస్తున్నట్టుగా తెలిసింది.
నేడు డౄపల్ ను ఒక సంఘంగా ఏర్పడి ఔత్సాహికులు స్వచ్ఛందంగా అభివృద్ధి చేస్తున్నారు. సమిష్టి కృషికి మారుపేరుగా అభివృద్ధి జరుగుతోంది. అందువలన ప్రజాదరణ బాగా లభించింది.
జూలై 2007 నుండి జూన్ 2008 మధ్య డౄపల్ అధికారిక జాలగూడు drupal.org నుండి 14 లక్షల సార్లు డౄపల్ ను దింపుకున్నారు, ఇది అంతకు ముందు సంవత్సరంతో పోల్చి చూస్తే 125% అధికం.
డిసెంబర్ 2012 నాటికి 8,08,000 జాలగూళ్ళు డౄపల్ ను వాడుతున్నాయి. ఈ జాబితాలో ఎన్నో పేరుగాంచిన సంస్థలు ఉన్నాయి. ఇంకా డౄపల్ స్వేచ్ఛా సాఫ్టువేరులకు అందజేసే ఎన్నో పురస్కారాలను అందుకుంది.
మార్చి 5, 2009 న డ్రీస్ డౄపల్ 7 కి కోడ్ ఫ్రీజ్(ఏదయినా సాఫ్టువేరులో ఉండాల్సిన అంశాలను కట్టడి చేసి అనుకున్నంత వరకే అభివృద్ధి పరచటం లేదంటే అభివృద్ధి చెయ్యలేనంతగా అంశాల సంఖ్య పెరిగిపోతుంది) ప్రకటించారు. డౄపల్ 7 జనవరి 5, 2011 న విడుదలయింది. దాంతో డౄపల్ 5 సహకారం ఆగిపోయింది, కేవలం డౄపల్ 6 మరియు డౄపల్ 7 వాడుకలో ఉన్నాయి. డౄపల్ సరికొత్త రూపాంతరం డౄపల్ 7.22 ను 3 ఏప్రిల్, 2013 న విడుదల చేసారు.
డౄపల్ 8 ఇప్పుడు వృద్ధిచేయబడుతోంది. ఇంకా విడుదల ప్రకటించబడలేదు. డౄపల్ 8 అభివృద్ధిని ప్రధానాంశాలుగా చెప్పుకోవచ్చు, ఇవి : ముబైల్, లేఅవుటు, జాల సేవలు, అమరికల నిర్వహణ మరియు HTML5. గూగుల్ సమర్ ఆఫ్ కోడింగ్ వారు 20 డౄపల్ ప్రాజెక్టులను స్పాన్సర్ చేస్తున్నారు.


== బయటి లంకెలు ==
== బయటి లంకెలు ==
* [http://drupal.org/ డౄపల్ అధికారిక జాల గూడు]
* [http://drupal.org/ డౄపల్ అధికారిక జాల గూడు]

13:20, 23 జూలై 2013 నాటి కూర్పు

డౄపల్ స్వేచ్ఛా లైసెన్స్ తో పంపిణీ అయ్యే PHP లో రాయబడిన కంటెంట్ నిర్వహణా ఫ్రేంవర్క్. ఇది గ్నూజీపీఎల్ ద్వారా అందుబాటులో ఉంది. కనీసం 2.1% జాలగూళ్ళు ఈ ఫ్రేంవర్క్ ను ఆధారం చేసుకొని రూపొందించినవి. వీటీలో వ్యక్తిగత బ్లాగులు మొదలు వ్యాపారపరమయిన జాలగూళ్ళు, రాజకీయ మరియు ప్రభుత్వ జాలగూళ్ళు(whitehouse.gov మరియు data.gov.uk తో సహా) మొ॥ ఉన్నాయి. నాలెడ్జ్ మేనేజ్మెంట్(విజ్ఞాన నిర్వహణ) మరియు వాణిజ్య సహకారానికి కూడా డౄపల్ ను వాడుతున్నారు.

డౄపల్ చిహ్నం

డౄపల్ ప్రామాణిక విడుదలను డౄపల్ కోర్ అంటారు. జూమ్లా, మూడుల్, కేక్‍పీహెచ్పీ, లాంటి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం తరహాలోనే డౄపల్ కోర్ లో కనిష్టంగా వసరమయ్యే ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఈ ప్రాథమిక అంశాలు : వాడుకరి ఖాతా నమోదు మరియు నిర్వహణ, మెనూ నిర్వహణ, RSS ఫీడ్ల నిర్వహణ, పేజీ లేఅవుటు మార్పు-చేర్పులు, మరియు వ్యవస్థ నిర్వహణ. డౄపల్ కోర్ ను స్థాపించిన వెంటనే ఒక చిన్నపాటి జాలగూడుగా, లేదా ఒకరూ లేక అనేక మంది కలిసి నిర్వహించే బ్లాగుగా, అంతర్జాల చర్చావేదికగా, లేదా ఒక సంఘపు వెబ్సైటు గా వాడుకోవచ్చు. జనవరి 2013 నాటికి 20,100 ఉచిత డౄపల్ ఉపకరణాలు(వీటిని మాడ్యూల్స్ అంటారు) అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి డౄపల్ పనితనాన్ని హెచ్చించవచ్చు, మనకు అవసమయిన రీతిలో మలుచుకోవచ్చు. ఈ సదుపాయం వల్లనే డౄపల్ ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంగా కాక ఒక కంటెంట్ మేనేజ్మెంట్ ఫ్రేంవర్క్ గా గుర్తింపు పొందింది. డౄపల్ ని వెబ్ అప్లికేషన్ ఫ్రేంవర్క్ గా కూడా పరిగణిస్తారు, ఎందుకంటే అందుకు కావాల్సిన అంశాలన్నీ డౄపల్ లో కలవు. డౄపల్ ప్రోగ్రామింగ్ పరంగా క్లిష్టమయిన అంతరవర్తిని అయినప్పిటికీని, చిన్నపాటి వెబ్సైటు నడపటానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉండదు. డౄపల్ ఎలాంటి వేదిక మీదయినా సునాయాసంగా పనిచేసేలా రూపొందించబడింది. PHP ను నడపగల(ఆడించగల)వెబ్ సర్వర్(అపాచీ,ఐఐఎస్,లైట్‍టీపీడీ,హయావత,చెరోకీ లేదా ఇంజన్‍ఎక్స్) మరియు విషయాలు, నిర్వాహకాంశాలను భద్రపరిచే డేటాబేస్ నిర్వహణ వ్యవస్థ(మైసీక్వెల్, మాంగోడీబీ,మారియాడీబీ,పోస్ట్‍గ్రెసీక్వెల్,సీక్వెలైట్ లేదా మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్) ఉంటే సరిపోతుంది. డౄపల్ 6 నడిపేందుకు PHP 4.4.0 ఆ పై , ఇంకా డౄపల్ 7 PHP 5.2.5 ఆపై కావాల్సి ఉంటుంది.

చరిత్ర

డ్రీస్ బాఁయ్టార్ట్ ఒక మెసేజ్ బోర్డును రూపొందిస్తూ డౄపల్ కోడ్ ను రాసి 2001 లో స్వేచ్ఛా సాఫ్టువేరుగా విడుదల చేసారు. డౄపల్ అనే పదం డచ్చి పదమైన డృప్పెల్ కి ఆంగ్లాంతరణం, దీని అర్ధం బిందువు(నీటి బిందువు అన్న సందర్భంలో). అందుకే డౄపల్ చిహ్నం కూడా నీటిబిందువును పోలి ఉంటుంది. ఈ పదానికి కారణం డౄపల్ డ్రాప్.ఆర్గ్ అనే వెబ్సైటు ద్వారా అభివృద్ధి చేయబడటం. బాఁయ్టార్ట్ దీన్ని డార్ప్(డచ్చిఅర్థం గ్రామం అని) అందామనుకునారు కానీ, టైపాటు వలన డొమెయిన్ పేరు పంజీకరణలో తప్పుగా డౄపల్ అని పడింది, ఇది బాగుందనుకొని అలాగే కొంసాగించారు. డౄపల్ లో ఆసక్తి 2003 లో గణనీయంగా పెరిగింది, కారణం డీన్ స్పేస్ అనే జాలగూడును హోవర్డ్ డీన్ అనే 2004 అమెరికా ఎన్నికల అభ్యర్థికి ప్రచారానికి డౄపల్లోనే తయారు చేసారు. డౄపల్లో వ్యవస్థాపరంగా ఉన్న మంచి అంశాలను అందరూ వాడగలిగారు, దాంతో కొందరు ఔత్సాహికులు సివిక్స్పేస్ ల్యాబ్స్ అనే కంపెనీని జూలై 2004లో స్థాపించి డౄపల్ ను ఒక పూర్తి స్థాయి రాజకీయ ప్రచార పరికరంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించి పని చేసారు. దాంతో ఇతర వర్గాల వారు కూడా డౄపల్లో విశిష్టతను సంపాదించారు. 2013 నాటికి డౄపల్ అధికారిక జాలగూడులో వందల కంపెనీలు డౄపల్ సేవలు అందిస్తున్నట్టుగా తెలిసింది. నేడు డౄపల్ ను ఒక సంఘంగా ఏర్పడి ఔత్సాహికులు స్వచ్ఛందంగా అభివృద్ధి చేస్తున్నారు. సమిష్టి కృషికి మారుపేరుగా అభివృద్ధి జరుగుతోంది. అందువలన ప్రజాదరణ బాగా లభించింది. జూలై 2007 నుండి జూన్ 2008 మధ్య డౄపల్ అధికారిక జాలగూడు drupal.org నుండి 14 లక్షల సార్లు డౄపల్ ను దింపుకున్నారు, ఇది అంతకు ముందు సంవత్సరంతో పోల్చి చూస్తే 125% అధికం. డిసెంబర్ 2012 నాటికి 8,08,000 జాలగూళ్ళు డౄపల్ ను వాడుతున్నాయి. ఈ జాబితాలో ఎన్నో పేరుగాంచిన సంస్థలు ఉన్నాయి. ఇంకా డౄపల్ స్వేచ్ఛా సాఫ్టువేరులకు అందజేసే ఎన్నో పురస్కారాలను అందుకుంది. మార్చి 5, 2009 న డ్రీస్ డౄపల్ 7 కి కోడ్ ఫ్రీజ్(ఏదయినా సాఫ్టువేరులో ఉండాల్సిన అంశాలను కట్టడి చేసి అనుకున్నంత వరకే అభివృద్ధి పరచటం లేదంటే అభివృద్ధి చెయ్యలేనంతగా అంశాల సంఖ్య పెరిగిపోతుంది) ప్రకటించారు. డౄపల్ 7 జనవరి 5, 2011 న విడుదలయింది. దాంతో డౄపల్ 5 సహకారం ఆగిపోయింది, కేవలం డౄపల్ 6 మరియు డౄపల్ 7 వాడుకలో ఉన్నాయి. డౄపల్ సరికొత్త రూపాంతరం డౄపల్ 7.22 ను 3 ఏప్రిల్, 2013 న విడుదల చేసారు. డౄపల్ 8 ఇప్పుడు వృద్ధిచేయబడుతోంది. ఇంకా విడుదల ప్రకటించబడలేదు. డౄపల్ 8 అభివృద్ధిని ప్రధానాంశాలుగా చెప్పుకోవచ్చు, ఇవి : ముబైల్, లేఅవుటు, జాల సేవలు, అమరికల నిర్వహణ మరియు HTML5. గూగుల్ సమర్ ఆఫ్ కోడింగ్ వారు 20 డౄపల్ ప్రాజెక్టులను స్పాన్సర్ చేస్తున్నారు.


బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=డౄపల్&oldid=887061" నుండి వెలికితీశారు