రఘునాథపాలెం (ఖమ్మం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
(ఆధారం: భారత సెన్సెస్ బ్యూరో సీడీ )
(ఆధారం: భారత సెన్సెస్ బ్యూరో సీడీ )
[[బొమ్మ:RNP Hanuma.jpg|thumb|right|200px|రఘునాధపాలెం గ్రామ శివాలయంలోని హనుమంతుడు]]
[[బొమ్మ:RNP Hanuma.jpg|thumb|right|200px|రఘునాధపాలెం గ్రామ శివాలయంలోని హనుమంతుడు]]
==2013 పంచాయితీ ఎన్నికలు ==

విజేత: కాంగ్రేసు మద్దతిచ్చిన అభ్యర్థి.
[[వర్గం:2013లో కాంగ్రేసు మద్దతుతో గెలిచిన పంచాయితీ]]
==విశేషాలు==
==విశేషాలు==
*ఇక్కడ సాయిబాబా గుడి చుట్టు పక్కల ప్రాంతాలలో ప్రసిద్ది వహించినది
*ఇక్కడ సాయిబాబా గుడి చుట్టు పక్కల ప్రాంతాలలో ప్రసిద్ది వహించినది

17:43, 27 జూలై 2013 నాటి కూర్పు

రఘునాథపాలెం భారతదేశంలోని , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం (అర్బన్) మండలమునకు చెందిన ఓ గ్రామము. ఈ గ్రామము ఖమ్మం నుండి ఇల్లందు వెళ్ళు రహదారిలో ఐదు కిలోమీటర్ల తరువాత ఉన్నది.

రఘునాథ పాలెం (ఖమ్మం అర్బన్ ) గ్రామ శివాలయం.

చరిత్ర

ఇక్కడి వారి నుండి విన్న ప్రకారం: పూర్వం స్వాతంత్ర్యానికి ముందు నిజాం పరిపాలనలో రఘునాథ నాయకుడు అనే అతను ఈ ప్రాంతములోని భూమిని వేలం వేసి ఇతరులకు అప్పగించినాడనీ, తద్వారా వివిద కుటుంబాలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాయని అతని పేరు మీదగానే ఈ గ్రామానికి రఘునాథ పాలెం అనే పేరు వచ్చినది అని ప్రశస్తి.

2001 జనాభా లెక్కలు

  • మొత్తం గృహాల సంఖ్య = 1,055
  • మొత్తం జనాభా = 4,303
  • అక్షరాస్యులు = 1,802
  • స్త్రీ,పురుష నిష్పత్తి = 948
  • స్త్రీ, పురుష నిష్పత్తి(0-6 సంవత్సరాలు) = 901

2011 జనాభా లెక్కలు

(ఆధారం: భారత సెన్సెస్ బ్యూరో సీడీ )

రఘునాధపాలెం గ్రామ శివాలయంలోని హనుమంతుడు

2013 పంచాయితీ ఎన్నికలు

విజేత: కాంగ్రేసు మద్దతిచ్చిన అభ్యర్థి.

విశేషాలు

  • ఇక్కడ సాయిబాబా గుడి చుట్టు పక్కల ప్రాంతాలలో ప్రసిద్ది వహించినది
  • ఈ గ్రామమున ఓ శివాలయం కలదు
రఘునాథపాలెం (ఖమ్మం అర్బన్ ) గ్రామ శివాలయం అంతరాలయం
  • ఇంకా ఓ బాలాంజనేయస్వామి దేవాలయం కలదు
  • ఇక్కడ నాగులకుంట, కోలకుంట, నర్సింహ చెరువు, కొంగేటి చెరువు అని నాల్గు చెరువులు ఉండి వ్యవసాయంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి, ఖమ్మం దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువగా పంట భూములు ఇప్పుడు ప్లాట్లగా మారిపొయ్యాయి.
  • గూగుల్ మ్యాపులో ఈ గ్రామం [1]

ప్రముఖులు

గ్రామ సర్పంచ్ - మద్దినేని వెంకట రమణ

సంస్కృతి

ఈ గ్రామంలో కమ్మ, ముదిరాజ్ (ముత్తరాసి), లంబాడి, గొల్ల, మాల, మాదిగ, వైశ్య(కోంటి), బ్రాహ్మణ, వడ్రంగి కులస్తులు కలరు. ఈ గ్రామంలో హిందూ, క్రైస్తవ మతస్తులు కలరు. ఈ గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయం, ఒక శివాలయం, ఒక సాయిబాబా ఆశ్రమం, ఒక చర్చి, ఒక సుభ్రమన్యేశ్వర స్వామి దేవాలయం, ఒక నాగ ప్రతిమ గల శిల, బొడ్రాయి, ముత్యాలమ్మ దేవాలయం కలవు.


 నల్గొండ జిల్లా, మట్టంపల్లి మండలానికి చెందిన ఇదేపేరుగల  గ్రామము కోసం రఘునాథపాలెం(మట్టంపల్లి మండలం) చూడండి.