భీమ్‌సేన్ జోషి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రము
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Musical artist
{{Infobox Musical artist
|Name = భీమ్‌సేన్ జోషి
|Name = భీమ్‌సేన్ జోషి
|Img = Bhimsen.jpg
|Img = Pandit Bhimsen Joshi (cropped).jpg
|Img_capt =
|Img_capt =
|Img_size =
|Img_size =

21:28, 31 జూలై 2013 నాటి కూర్పు

భీమ్‌సేన్ జోషి

వ్యక్తిగత సమాచారం
జన్మనామం భీమ్‌సేన్ గురురాజ్ జోషి
జననం (1922-02-04)1922 ఫిబ్రవరి 4
ప్రాంతము గదగ్, కర్ణాటక, భారతదేశం
మరణం 24 జనుఅర్య్ 2011
సంగీత రీతి హిందుస్థానీ సంగీతము
వృత్తి హిందుస్థానీ సంగీతము
క్రియాశీలక సంవత్సరాలు 1941–present

ప్రముఖ హిందుస్థానీ గాయకుడైన భీమ్‌సేన్ గురురాజ్ జోషి ఫిబ్రవరి 19, 1922 అన్ద్ దిఎద్ 24 జనుఅర్య్ 2011న కర్ణాటకలోని గదగ్ జిల్లాలో జన్మించాడు. కిరాణా ఘరానాకు చెందిన భీమ్‌సేన్ జోషి 'ఖయాల్ గాయనంలోనే కాక, భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగ్‌లు పాడడంలో సిద్ధ హస్తుడు.

సంగీత ప్రస్థానం

20 వ శతాబ్దం పూర్వార్థం వరకూ, 'ఖయాల్ గాయనం' గురుశిష్య పరంపర' గా సాగేది. భీమ్‌సేన్ జోషి గురువైన సవాయి గంధర్వ, అబ్దుల్ కరీంఖాన్ కు శిష్యుడు. అబ్దుల్ కరీంఖాన్ అబ్దుల్ వహీద్ ఖాన్‌తో కలిసి, కిరానా ఘరాణా ను స్థాపించాడు.తన 11 వ ఏట, చిన్నతనంలో అబ్దుల్ కరీంఖాన్ గాయనం విని ఉత్తేజితుడై, ఇల్లు వదలి గురువును వెదుక్కుంటూ, ధార్వాడ్ తరువాత పుణె చేరుకున్నాడు. తరువాత గ్వాలియర్ కు వెళ్ళి, 'మాధవ సంగీత పాఠశాల'లో చేరాడు. ఆ పాఠశాలను గ్వాలియర్ మహరాజులు, ప్రముఖ సరోద్ విద్వాంసుడు, హఫీజ్ అలీఖాన్ సహాయంతో నడుపుతుండేవారు. మంచి గురువు కోసం, ఢిల్లీ, కోల్‌కతా, గ్వాలియర్, లక్నో, రాంపూర్, లలో పర్యటించాడు. చివరకు అతని తండ్రి, భీమ్‌సేన్ జోషిని జలంధర్ లో పట్టుకొని, తిరిగి ఇంటికి తోడ్కొని వచ్చాడు. 1936 లో ,సవాయి గంధర్వ, భీమ్‌సేన్‌ను శిష్యుడిగా స్వీకరించాడు. ప్రముఖ హిందుస్తానీ సంగీత గాయని గంగూబాయి హంగల్, అతని సహవిద్యార్థిని. అలా నాలుగేళ్ళు సవాయి గంధర్వ వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. భీమ్‌సేన్‌ జోషికి ఇష్టమైన రాగాలు : శుద్ధ కల్యాణ్, మియాన్ కీ తోడి, పురియా ధనశ్రీ, ముల్తానీ, భీమ్‌పలాసీ, దర్బారీ మరియు రామ్‌కలీ లు. భీమ్‌సేన్‌ అబ్దుల్ కరీంఖానే కాక, కేసర్‌బాయి కేర్కర్, బేగం అక్తర్, ఉస్తాద్ అమీర్‌ఖాన్ ల వల్ల ఎంతో ప్రభావితుడైనాడు. చివరకు తన ప్రత్యేక గాయన శైలిని రూపొందించుకొన్నాడు.

వ్యక్తిగత జీవితం

భీమ్‌సేన్‌ జోషి తండ్రి, గురాచార్య జోషి; బడి పంతులు. చిన్న వయసులోనే భీమ్‌సేన్‌ జోషికి సునంద తో వివాహం జరిగింది. రాఘవేంద్ర మరియు ఆనంద్ జోషిలు గాయకులు. తరువాత భీమ్‌సేన్‌ వత్సల ను పెళ్ళాడాడు. శ్రీనివాస్ జోషి మంచి గాయకుడు; ఎన్నో ఆల్బంలను విడుదల చేశాడు.

పాడిన సినిమాలు

బసంత్ బహార్ ( మన్నాడేతో ), బీర్బల్ మై బ్రదర్ ( పండిట్ జస్రాజ్‌తో), తాన్‌సేన్ (1958) మరియు అంకాహీ (1985). భీమ్‌సేన్‌ జోషి కన్నడ భజనలు (దాసవాణి, ఆల్బమ్) మరాఠీ అభంగ్‌లు పాడాడు. జాతీయ ప్రతిపత్తిపై తీసిన సంగీతపరమైన వీడియో, 'మిలే సుర్ మేరా తుమారా' అనేది జగత్ప్రసిద్ధం. భీమ్‌సేన్‌ జోషి తన గురువు సవాయి గంధర్వ గౌరవజ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం, డిశంబరు నెలలో పుణె నగరంలో, సవాయి గంధర్వ సంగీత మహోత్సవం ను నిర్వహిస్తాడు.

అవార్డులు

వనరులు

  1. ^ "Bharat Ratna for Vocalist Pandit Bhimsen Joshi". Rediff. http://www.rediff.com/news/2008/nov/04ratna.htm. Retrieved on 2009-02-21.
  2. ^ "Kannadiga family". The Hindu. 2002-10-31. http://frontlineonline.info/thehindu/mp/2002/10/31/stories/2002103100070100.htm. Retrieved on 2009-02-21.
  3. ^ a b c "Relentless riyaz- Bhimsen Joshis recipe for success". Deccan Herald. 2008-11-05. http://deccanherald.com/Content/Nov52008/national2008110598978.asp. Retrieved on 2008-11-05.
  4. ^ "Naughty lad turned muse is 'Bharat Ratna'". Deccan Herald. 2008-11-06. http://www.deccanherald.com/Content/Nov62008/state2008110599086.asp.
  5. ^ "A class apart". Mumbai Mirror. 2008-11-06. http://www.mumbaimirror.com/index.aspx?page=article&sectid=91&contentid=2008110620081106034527780499316b0.
  6. ^ "Seeking the stars". The Hindu. 2008-11-07. http://www.hindu.com/fr/2008/11/07/stories/2008110751130100.htm.
  7. ^ "A man of few words". Sakaal Times. 2008-11-07. http://www.sakaaltimes.com/2008/11/07201634/A-man-of-few-words.html.
  8. ^ http://www.dnaindia.com/report.asp?newsid=12294

ఇంకా

  • Nadkarni, Mohan (1983). Bhimsen Joshi: the man and his music. Prism Communications.
  • Nadkarni, Mohan (1994). Bhimsen Joshi: a biography. Indus, New Delhi. ISBN 81-7223-126-1.
  • Majumdar, Abhik (2004). Bhimsen Joshi: A Passion for Music. Rupa & Co. ISBN 81-291-0354-0.

బయటి లింకులు