పర్వతం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Bot: Migrating 136 interwiki links, now provided by Wikidata on d:q8502 (translate me) |
Courcelles (చర్చ | రచనలు) చి File renamed: File:SV100840.jpg → File:Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg File renaming criterion #2: Change from completely meaningless names into suitable names, according to what the i... |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
{{విస్తరణ}} |
||
[[దస్త్రం:Damavand in winter.jpg|thumb|right|[[:en:Damavand|దామవంద్]] పర్వతం, [[ఇరాన్]]]] |
[[దస్త్రం:Damavand in winter.jpg|thumb|right|[[:en:Damavand|దామవంద్]] పర్వతం, [[ఇరాన్]]]] |
||
[[దస్త్రం: |
[[దస్త్రం:Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg|thumb|[[:en:Five Finger Mountain|Five Finger Mountain|ఐదు వేళ్ళ పర్వతం]], [[అజర్‌బైజాన్]].]] |
||
'''పర్వతం''' ([[ఆంగ్లం]] : '''mountain''') భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది [[కొండ]] కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, [[ఉత్తర అమెరికా]]లో 36%, [[యూరప్]] లో 25%, [[దక్షిణ అమెరికా]]లో 22%, [[ఆస్ట్రేలియా]]లో 17%, మరియు [[ఆఫ్రికా]]లో 3% భూభాగాన్ని ఆక్రమించి వున్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి వున్నారు.<ref>{{cite web |url=http://www.wateryear2003.org/en/ev.php-URL_ID=3903&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html |title=International Year of Freshwater 2003 |accessdate=2006-12-07}}</ref><ref>{{cite web |url=http://www.mountain.org/mountains/whymtns.cfm?slidepage=water |title=The Mountain Institute |accessdate=2006-12-07}}</ref> |

ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే వున్నాయి. |
ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే వున్నాయి. |
20:38, 1 ఆగస్టు 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పర్వతం (ఆంగ్లం : mountain) భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది కొండ కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, ఉత్తర అమెరికాలో 36%, యూరప్ లో 25%, దక్షిణ అమెరికాలో 22%, ఆస్ట్రేలియాలో 17%, మరియు ఆఫ్రికాలో 3% భూభాగాన్ని ఆక్రమించి వున్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి వున్నారు.[1][2] ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే వున్నాయి.
పరిచయం
"బ్రిటానికా స్టూడెంట్ ఎన్‌సైక్లోపీడియా" వర్ణన ప్రకారం 2,000 అడుగులు లేదా 609.6 మీ. ఎత్తుగల వాటికి పర్వతాలుగా పరిగణించవచ్చును.[3]
భూగర్భశాస్త్రము
పురాణప్రసిద్ధమైన పర్వతాలు
- శివుని నెలవైన కైలాస పర్వతం.
- అయ్యప్పస్వామి వెలసిన శబరిమలై.
- మైనాకము అనేది రామాయణంలో ఒక పర్వతము.
- కేదారనాథ్
- బదరీనాధ్
ఇవీ చూడండి
- పర్వత శ్రేణి మరియు పర్వత శ్రేణుల జాబితా
- పర్వతారోహణ
- స్కై-ప్రాంతాలు, విడిదిప్రాంతాలు
- ప్రాముఖ్యతల ఆధారంగా పర్వత శిఖరాల జాబితా
చిత్రమాలిక
-
]]
-
]].
-
]].
-
]] కేప్ టౌన్, దక్షిణ ఆఫ్రికా
మూలాలు
Look up పర్వతం in Wiktionary, the free dictionary.
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Wikimedia Commons has media related to Gallery of mountains.
- ↑ "International Year of Freshwater 2003". Retrieved 2006-12-07.
- ↑ "The Mountain Institute". Retrieved 2006-12-07.
- ↑ "Mountain -- Britannica Student Encyclopedia". Retrieved 2007-01-08.
- Fraknoi, A., Morrison, D., & Wolff, S. (2004). Voyages to the Planets. 3rd Ed. Belmont: Thomson Books/Cole.