ఒంటె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 126 interwiki links, now provided by Wikidata on d:q7375 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Taxobox
{{Taxobox
[[File:Onte-Te.ogg]]
| color = pink
| color = pink
| name = ఒంటెలు
| name = ఒంటెలు

17:13, 4 ఆగస్టు 2013 నాటి కూర్పు

{{Taxobox | color = pink | name = ఒంటెలు | image = Bactrian.camel.sideon.arp.jpg| | image_width = 240px | image_caption = బాక్ట్రియన్ ఒంటె, కామెలస్ బాక్ట్రియానస్ | image2 = 07. Camel Profile, near Silverton, NSW, 07.07.2007.jpg | image2_width = 240px | image2_caption = డ్రోమెడరీ ఒంటె, కామెలస్ డ్రోమెడారియస్ | regnum = ఏనిమేలియా | phylum = కార్డేటా | classis = క్షీరదాలు | ordo = ఆర్టియోడాక్టిలా | familia = కామెలిడె | genus = కామెలస్ | genus_authority = లిన్నేయస్, 1758 | subdivision_ranks = జాతులు | subdivision = కామెలస్ బాక్ట్రియానస్
కామెలస్ డ్రోమెడారియస్
కామెలస్ గిగాస్ (అవశేషాలు)
కామెలస్ హెస్టెర్నస్ (అవశేషాలు)
కామెలస్ సివలెన్సిస్ (అవశేషాలు) }}

ఒంటె (ఆంగ్లం: Camel) ఒక ఎడారి జంతువు. ఇవి ఆర్టియోడాక్టిలా క్రమానికి చెందిన క్షీరదాలు మరియు ఖురిత జంతువులు. ఇవి ఎక్కువగా ఎడారులలో జీవిస్తాయి.


ఒంటెలలో ఒకటే మూపు కలిగిన డ్రోమెడరీ ఒంటె లేదా అరేబియా ఒంటె పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవి. రెండు మూపులు కలిగిన బాక్ట్రియన్ ఒంటె మధ్య మరియు తూర్పు ఆసియా దేశాలకు చెందినవి. ఇవి రెండు భూమి మీద జీవించియున్న రకాలు కలవు. ఇవి రెండూ కూడా ఎడారి ప్రాంతాలలోనే నివసిస్తాయి. ఒంటెలు సాధారణంగా 40 నుండి 50 సంవత్సరాలు జీవిస్తాయి.


నిజమైన ఒంటెలు కామెలస్ ప్రజాతికి చెందినవి. ఉత్తర అమెరికాలో నాలుగు రకాల ఒంటెను పోలిన జంతువు లున్నాయి.


పూర్తిగా పెరిగిన ఒంటె భుజం దగ్గర 1.85 మీటర్లు మరియు మూపు దగ్గర 2.15 మీటర్లు ఎత్తు ఉంటుంది. మూపులు సుమారు 30 అంగుళాలు ఎత్తుంటాయి. ఒంటెలు సుమారు 40 నుండి 65 కి.మీ. వేగంగా పరుగెత్తగలవు.


ఆధునిక ఒంటెలు దక్షిణ అమెరికా ఖండం నుండి పేలియోజీన్ యుగం నుండి పరిణామం చెందినట్లుగా, తరువాత కాలంలో అవి ఆసియాకు విస్తరించినట్లుగా శిలాజాల ద్వారా తెలిసినది. మానవులు మొదటగా ఒంటెల్ని పెంచుకోవడం 2000 BC నుండి తెలుసును.[1][2].


ఒంటెలు ప్రత్యేకతలు

  • ఒంటెల శరీరము మందముగా ఉండి ఎడారి జీవనమునకు సహకరించును.
  • వీటి పాదాల క్రింది భాగాలు పెద్దగా దిళ్ళవలె ఉండి ఇసుకలో పాదం దిగబడకుండా వేగంగా ప్రయాణించుటకు వీలవును.
  • ఎడారులలో ఎక్కువ దూరము ప్రయాణించు ఈ జీవులు తమ కడుపులో ఎక్కువ నీటిని నిలువ చేసుకొని కొద్దిరోజుల వరకూ నీటిని తీసుకోకుండా జీవించగలవు.

ఉపయోగాలు

చంపానేర్ పై మొఘలుల ముట్టడి సమయంలో సైన్యంలోని ఒంటెలపై స్వారీ చేస్తున్న నగారా మోగించేవారు- అక్బర్ నామా లోని ఒక దృశ్యం
సరుకుల రవాణా

ఎడారులలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రదేశానికి బరువైన సరుకుల రవాణాలో ఒంటెలు చాలా ముఖ్యమైనవి.

ఒంటె పాలు

ఎడారులలో ఒంటె పాలు పితికి త్రాగటం, ఇతర ఆహార పదార్ధాలలో వాడటం జరుగుతుంది.

ఒంటె మాంసము

ఒంటె మాంసము కూడా గల్ఫ్ తదితర దేశాలలో విరివిగా వాడబడుతుంది.

ఒంటెల ద్వారా పరిశ్రమలు

మూలాలు

  1. Scarre, Chris (1993-09-15). Smithsonian Timelines of the Ancient World. p. 176. ISBN 978-1564583055. Both the dromedary (the one-humped camel of Arabia) and the Bactrian camel (the two-humped camel of Central Asia) had been domesticated since before 2000 BC.
  2. Bulliet, Richard (1990-05-20) [1975]. The Camel and the Wheel. Morningside Book Series. Columbia University Press. p. 183. ISBN 978-0231072359. As has already been mentioned, this type of utilization [camels pulling wagons] goes back to the earliest known period of two-humped camel domestication in the third millennium B.C.—Note that Bulliet has many more references to early use of camels

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఒంటె&oldid=893828" నుండి వెలికితీశారు