రాజ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూగుల్ యాంత్రిక అనువాదంలో కోల్పోయిన వ్యాసం తిరిగి స్థాపిస్తున్నా
చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Rajkumaren:Rajkumar (actor)
పంక్తి 25: పంక్తి 25:
{{Link FA|kn}}
{{Link FA|kn}}


[[en:Rajkumar]]
[[en:Rajkumar (actor)]]
[[kn:ಡಾ.ರಾಜ್‍ಕುಮಾರ್]]
[[kn:ಡಾ.ರಾಜ್‍ಕುಮಾರ್]]
[[ta:ராஜ்குமார்]]
[[ta:ராஜ்குமார்]]

18:27, 8 ఆగస్టు 2013 నాటి కూర్పు

కన్నడ కంఠీరవుడు మరియు రాజ్ కుమార్ (ఏప్రిల్ 24, 1929ఏప్రిల్ 12, 2006) గా ప్రసిద్ధి చెందిన డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

లక్షలాది అభిమానులు "డాక్టర్. రాజ్" లేదా "అన్నావ్రు" (అన్నగారు) అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధధ గుడి మరియు జీవన చైత్ర ఈయన నటించిన కొన్ని మరపురాని సినిమాలు.

మొదట శ్రీ పి.బి. శ్రీనివాస్ పాడినా, తరువాత తన పాటలు తానే పాడుకున్న రాజ్ కుమార్ సంగీత స్రష్ట, పేరొందిన గాయకుడు. తను నటిచిన చిత్రాలకే కాక, నేపథ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్ర దానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు.

తెలుగులో కాళహస్తి మహాత్యం (1954) సినిమాలో భక్త కన్నప్పగా అద్భుతంగా నటించాడు.

తొలి జీవితం

రాజ్ కుమార్ 1929, ఏప్రిల్ 24న అప్పటి మైసూరు రాజ్యంలోని గజనూరులో కన్నడ కుటుంబంలో జన్మించాడు. [1] ఈ గ్రామం ఇప్పుడు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కర్ణాటక సరిహద్దు వెంట ఉన్నది. [2][3][4] ఈయన మాతృభాష కన్నడ. తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు. తల్లి లక్ష్మమ్మ. వీరు పెద్ద కొడుకైన రాజ్‌కుమార్ కు ముత్తత్తి రాయుని (హనుమంతుడు) పేరుమీద ముత్తురాజు అని పేరు పెట్టుకున్నారు.[5]

మూలాలు

ఇవీ చూడండి

మూస:Link FA