ఎరువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating interwiki links, now provided by Wikidata on d:q83323
చి యంత్రము కలుపుతున్నది: be:Угнаенні
పంక్తి 17: పంక్తి 17:


[[kk:Тыңайтқыштар]]
[[kk:Тыңайтқыштар]]

[[be:Угнаенні]]

05:36, 9 ఆగస్టు 2013 నాటి కూర్పు

పెరుగుతున్న జనాభా అవసరాలకు తీర్చి ఆహారోత్పత్తిని పెంచడానికి వ్యవసాయం (Agriculture) లో ఎరువులు (Fertilizers) విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి.

ఎరువులు చేనుకి,మొక్కలకి పోషకాలు అందించుటకు, భూసారము పెంచుటకు ఉపయోగబడతాయి.

రకాలు

రైతులు పశువుల ఎరువును పొలంలో వెదజల్లుట, దామల చెరువులో తీసిన చిత్రం

ఎరువులలో రసాయన ఎరువులు మరియు సేంద్రీయ ఎరువులు అని రెండు ప్రధానమైన రకాలున్నాయి.

  • రసాయన ఎరువులు: రసాయన ఎరువులను 3 రకాలుగా వర్గీకరించవచ్చును.
    • సూటి ఎరువులు: నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ఒకే రకం మూలకాన్ని పోషక పదార్ధంగా కలిగిన ఎరువులను 'సూటి ఎరువులు' అంటారు. ఉదా: అమ్మోనియం నైట్రేట్.
    • సంకీర్ణ ఎరువులు: రెండు లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్ధాలున్న ఎరువులను 'సంకీర్ణ ఎరువులు' అంటారు. ఉదా: అమ్మోనియం ఫాస్ఫేట్.
    • మిశ్రమ ఎరువులు: ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు గాని, సంకీర్ణ ఎరువులు గాని కలిగి ఉన్న ఎరువులను 'మిశ్రమ ఎరువులు' అంటారు. ఉదా: 20:20:20, 17:17:17.
  • సేంద్రీయ ఎరువులు: సేంద్రీయ ఎరువులు 2 రకాలుగా వర్గీకరించవచ్చును.
    • స్థూల సేంద్రీయ ఎరువులు:
    • గాఢ సేంద్రీయ ఎరువులు:
"https://te.wikipedia.org/w/index.php?title=ఎరువు&oldid=894991" నుండి వెలికితీశారు