మాలతీ చందూర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
1950ల నుండి దరిదాపు మూడు దశాబ్దాల పాటు '''మాలతీ చందూర్''' (Malathi Chendur) పేరు ఆక్షరాస్యులైన తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
1950ల నుండి దరిదాపు మూడు దశాబ్దాల పాటు '''మాలతీ చందూర్''' (Malathi Chendur) పేరు ఆక్షరాస్యులైన తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
[[బొమ్మ:Malati_Chandoor.JPG|thumb|right|మాలతీ చందూర్]]
[[బొమ్మ:Malati_Chandoor.JPG|thumb|right|మాలతీ చందూర్]]

[[బొమ్మ:Telugubookcover malathicendur vantalu.JPG|right]]
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
మాలతీ చందూర్ [[కృష్ణా జిల్లా]] లోని [[నూజివీడు]] లో 1930 లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ,వెంకటేశ్వర్లు.వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వారు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్‌షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే నేను చదివిన ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. నా బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది. నేను 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివారు.

పంక్తి 23: పంక్తి 23:
Image:Telugubookcover malathicendur pathakeratalu.JPG
Image:Telugubookcover malathicendur pathakeratalu.JPG
Image:Telugubookcover malathicendur alochincu.JPG
Image:Telugubookcover malathicendur alochincu.JPG
బొమ్మ:Telugubookcover malathicendur vantalu.JPG
</gallery>
</gallery>

13:56, 21 ఆగస్టు 2013 నాటి కూర్పు

1950ల నుండి దరిదాపు మూడు దశాబ్దాల పాటు మాలతీ చందూర్ (Malathi Chendur) పేరు ఆక్షరాస్యులైన తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.

మాలతీ చందూర్

జీవిత విశేషాలు

మాలతీ చందూర్ కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1930 లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ,వెంకటేశ్వర్లు.వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వారు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్‌షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే నేను చదివిన ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. నా బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది. నేను 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివారు.

సాహిత్య సేవలు

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే Dear Abby[1] వంటి శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపింది. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి. [2] మాలతీ చందూర్ రాసే "జవాబులు" ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ 'జవాబులు' శీర్షిక పేజీలను వారపత్రికనుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా బైండింగులు చేసి, చాలామంది అపురూపంగా దాచుకొనేవారు.

తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించింది. ఈమె అనువాదాలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. ఇవి 'పాత కెరటాలు' శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నది. 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నది. నేర్చుకున్న రెండేళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా తెనిగించింది.[3]

మాలతీ చందూర్ ఏలూరులో పుట్టి మద్రాసులో స్థిరపడింది.

2013 ఆగస్టు 21 న చెన్నైలో ఈమె కన్ను మూసారు. చనిపోవడానికి ముందు కొద్ది రోజులు ఈవిడ క్యాన్సర్ వ్యాధి గ్రస్తులయ్యారు.

చిత్రమాలిక

మాలతీ చందూర్ వ్రాసిన కొన్ని పుస్తకాల ముఖచిత్రాల కొలువు.

బయటి లింకులు

మూలాలు

  1. Dear Abby is a syndicated advice column started in 1956 by Pauline Esther Friedman Phillips and currently written by her daughter, Jeanne Phillips. Abigail Van Buren has been the pen name used by both writers for the column. According to its publishers, the column is known for its "uncommon common sense and youthful perspective" and is read by more people than any other newspaper column worldwide.[1] దీనిని గురించి ఆంగ్లవికిపిడియాలో వ్యాసం ఇక్కడ చదువవచ్చును
  2. http://www.nandyala.org/mahanandi/archives/2005/06/16/cook-books/ అనే బ్లాగులో ఒకరు ఇలా వ్రాశారు - Malathi Chandur’s cookbook in Telugu is the one most valuable to me. Because it was my first buy and the author's old world charming writing style is so entertaining and her recipes are pure gold.
  3. http://www.hindu.com/2007/05/06/stories/2007050613890200.htm