వికీపీడియా:సమావేశం/జూలై 21, 2013 సమావేశం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 59: పంక్తి 59:


<gallery>
<gallery>
File:Tewiki Monthly Meeting (21.07.2013) 01.jpg|హాజరైన వికీపీడియన్లు
File:Tewiki Monthly Meeting (25.08.2013) 02.jpg|హాజరైన వికీపీడియన్లు
File:Tewiki Monthly Meeting (21.07.2013) 03.jpg |పోతన భాగవతం గురించి వివరిస్తున్న ఊలవల్లి సాంబశివరావుగారు
File:Tewiki Monthly Meeting (25.08.2013) 01.jpg|తెవికీలో నూతన ప్రాజెక్టుల పరిశీలన
File:Tewiki Monthly Meeting (21.07.2013) 02.jpg|ఊలవల్లి సాంబశివరావుగారి పోతన భాగవత పరిశీలన
File:Tewiki Monthly Meeting (25.08.2013) 04.jpg|స్కైప్ ద్వారా విష్ణుగారితో ముఖాముఖి

File:Tewiki Monthly Meeting (21.07.2013) 05.jpg|హాజరైన వికీపీడియన్లు
</gallery>
</gallery>



04:36, 26 ఆగస్టు 2013 నాటి కూర్పు

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించాల్సిన అంశాలు

  • పోతన తెలుగు భాగవతం - ఊలవల్లి సాంబశివరావు గారి పరిశోధన వివరాలు.
  • వికీపీడియా - కాపీరైటు - విష్ణువర్ధన్, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (ఇండియా)
  • తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు సమీక్ష - ముగింపు - రాజశేఖర్.
  • వ్యాసరచన పోటీ సమీక్ష.
  • విక్షనరీ లో తెలుగు పదకోశాలు.
  • ఇంకా ఏమయినా విషయాలు చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు

సమావేశానికి ముందస్తు నమోదు

(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)

తప్పక
  1. Prasad Reddy Kattukolu
  2. పందిళ్ల శేఖర్‌బాబు
  3. Pranayraj1985 (చర్చ) 07:29, 11 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  4. విష్ణు (చర్చ)06:22, 15 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. గణనాధ్యాయి (చర్చ)
  6. కశ్యప్
  7. <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
బహుశా

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

పాల్గొనటానికి కుదరని

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

ఈనెల తెవికీ సమావేశంకి 12 మంది హాజరయ్యారు. కార్యక్రమం కొంచెం ఆలస్యంగా ప్రారంభమయింది. ముందు అందరూ పరిచయం చేసుకున్నారు. ఊలపల్లి సాంబశివరావు గారు, శ్రీనివాస శర్మ మరియు వెంకటకణాధ పోతన తెలుగు భాగవతం గణాంకాల గురించి; వెబ్ సైటు మరియు వికీపీడియాలకు మధ్య తేడాలు మొదలైన చాలా విషయాల గురించి సుదీర్ఘమైన చర్చ జరిగింది. వారి మనసులోని అన్ని సందేహాల్ని మేము నివృత్తి చేశాము. వారినుండి ఓకె అయినతర్వాత భాగవతాన్ని వికీలోకి చేర్చడం మొదలుపెడతా,ఆ తర్వాత విష్ణువర్ధన్ కాపీరైటు హక్కులు - వికీపీడియా గురించి చాలా సులభశైలిలో అందరికీ వివరించారు. కొత్తగా వచ్చిన ఉషారాణి మరియు శాంతిశ్రీ అక్కచెల్లెల్లు వారి అభిలాషల గురించి చెప్పారు. భాస్కరనాయుడు గారు విక్షనరీలో జరుగుతున్న విషయాలు తెలియజేశారు. తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు అభివృద్ధి; ఇంకా ముందుకు తీసుకొని వెళ్లాలను రాజశెఖర్ చెప్పారు. విద్యా ఉపాధి ప్రాజెక్టులో నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలో ఇప్పుడే కొద్దిమంది రచనలు చేయడం మొదలుపెట్టడం వలన అవసరమైతే తేదీలను పొడిగిస్తే బాగుంటుందని అనుకున్నాము. కష్యప్ గారు ఉపాధ్యాయులతో ఒక శిక్షణ శిబిరం/ అకాడమి నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రణయ్‌రాజ్ నాటకరంగ ప్రముఖుల వ్యాసాల్ని చేర్చడం తిరిగి మొదలుపెడతానన్నారు. సమావేశం 2 గంటలకు మద్యాహ్న భోజనంతో ముగించాము.

సమావేశంలో పాల్గొన్నవారు

  1. రాజశేఖర్
  2. విష్ణు
  3. భాస్కరనాయుడు
  4. గణనాధ్యాయి
  5. వెంకటకణాధ
  6. కశ్యప్
  7. hindustanilanguage
  8. ఫణికిరణ్
  9. బండి.శ్రీనివాస్‌శర్మ
  10. ప్రణయ్‌రాజ్ వంగరి
  11. కోగంటి ఉషారాణి
  12. వుప్పల శాంతిశ్రీ

చిత్రమాలిక