చెన్నై ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:2013 హిందీ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:హిందీ సినిమా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 31: పంక్తి 31:


[[వర్గం:2013 హిందీ సినిమాలు]]
[[వర్గం:2013 హిందీ సినిమాలు]]
[[వర్గం:హిందీ సినిమా]]

16:48, 31 ఆగస్టు 2013 నాటి కూర్పు

చెన్నై ఎక్స్‌ప్రెస్
చిత్ర పోస్టర్
దర్శకత్వంరోహిత్ షెట్టి
స్క్రీన్ ప్లేయూనుస్ సజావల్
కథకె. సుభాష్
నిర్మాతగౌరీ ఖాన్
రోనీ స్క్రూవాలా
సిద్దార్థ రాయ్ కపూర్
తారాగణందీపిక పడుకొనే
షారుఖ్ ఖాన్[4]
ఛాయాగ్రహణండూడ్లే
కూర్పుSteven H. Bernard
సంగీతంవిశాల్ - శేఖర్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుయూటీవీ పిక్చర్స్[5]
విడుదల తేదీs
2013 ఆగస్టు 8 (2013-08-08)(United Kingdom,[1] United States[2])
9 ఆగస్టు 2013 (Worldwide[3])
సినిమా నిడివి
141 minutes[1]
దేశంభారత్
భాషహిందీ
బడ్జెట్750 మిలియను (US$9.4 million)[6]

చెన్నై ఎక్స్‌ప్రెస్ 2013 లో విడుదలై మనదేశ చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హిందీ చిత్రం.

కథ

రాహుల్ అనే యువకుడు తన తాత అస్థికలను రామేశ్వరంలో కలిపేందుకు బయలుదేరుతాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నిరాకరించి ఇంటి నుంచి పారిపోయిన మీనా చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో రాహుల్‌ని కలుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మీనా స్వంత గ్రామానికి రాహుల్ వెళ్లాల్సి వస్తుంది. అయితే మీనా స్వంత గ్రామంలో ఏమి జరిగింది. రాహుల్, మీనాల మధ్య ఎలా ప్రేమ చిగురించింది. రాహుల్, మీనాలు పెద్దవారిని ఎలా ఒప్పించారనే అంశాలతో తెరకెక్కిన ప్రేమకథ చెన్నై ఎక్స్‌ప్రెస్.

మూలాలు

  1. 1.0 1.1 "CHENNAI EXPRESS (12A)". British Board of Film Classification. 31 July 2013. Retrieved 1 August 2013.
  2. "Chennai Express (2013) – Box Office Mojo". Box Office Mojo. Retrieved 6 August 2013.
  3. "Chennai Express Date Shifted". Taran Adarsh. 18 July 2013. Retrieved 18 July 2013.
  4. "Chennai Express The Characters". Chennai Express. Retrieved 15 April 2013.
  5. "Chennai Express Finally Chugs Off". New York Daily Times. 28 September 2013. Retrieved 28 September 2012. {{cite web}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
  6. "Movie preview: Fun ride on Chennai Express". Deccan Herald. 6 August 2013. Retrieved 7 August 2013.