నేదునూరి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:కర్ణాటక సంగీత విద్వాంసులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18: పంక్తి 18:




ప్రముఖ [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత]] విద్వాంసుడు, [[సంగీత కళానిధి]], '''నేదునూరి కృష్ణమూర్తి''' అక్టోబరు 10, 1927 న [[తూర్పు గోదావరి]] జిల్లాలోని [[కొత్తపల్లె (తూర్పుగోదావరి)|కొత్తపల్లి]] గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. "నానాటి బ్రతుకు నాటకము" కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి "నేదునూరి గారూ, ఆ ఒక్కపాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి" అని మెచ్చుకున్నది. 1991 లో [[సంగీత కళానిధి]] పురస్కారం ఈయనకు ఇచ్చినప్పుడు సెమ్మంగూడి ఈయన పేరును ప్రతిపాదించగా, సుబ్బలక్ష్మి ఆ ప్రతిపాదనకు ద్వితీయం చేసింది.<ref>[http://www.hindu.com/fr/2008/08/22/stories/2008082250960300.htm Revisiting the saint] - The Hindu ఆగష్టు 22, 2008</ref>
ప్రముఖ [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత]] విద్వాంసుడు, [[సంగీత కళానిధి]], '''నేదునూరి కృష్ణమూర్తి''' అక్టోబరు 10, 1927 న [[తూర్పు గోదావరి]] జిల్లాలోని [[కొత్తపల్లె (తూర్పుగోదావరి)|కొత్తపల్లి]] గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. "నానాటి బ్రతుకు నాటకము" కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి "నేదునూరి గారూ, ఆ ఒక్కపాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి" అని మెచ్చుకున్నది. 1991 లో [[సంగీత కళానిధి]] పురస్కారం ఈయనకు ఇచ్చినప్పుడు సెమ్మంగూడి ఈయన పేరును ప్రతిపాదించగా, సుబ్బలక్ష్మి ఆ ప్రతిపాదనకు ద్వితీయం చేసింది.<ref>[http://www.hindu.com/fr/2008/08/22/stories/2008082250960300.htm Revisiting the saint] - The Hindu ఆగష్టు 22, 2008</ref>2013 లో కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

16:56, 8 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

నేదునూరి కృష్ణమూర్తి

'నేదునూరి'
జన్మ నామంనేదునూరి కృష్ణమూర్తి
జననం (1927-10-10) 1927 అక్టోబరు 10 (వయసు 96)
కొత్తపల్లి ఆంధ్రప్రదేశ్
వెబ్‌సైటు http://www.nedunuri.com


ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి, నేదునూరి కృష్ణమూర్తి అక్టోబరు 10, 1927 న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. "నానాటి బ్రతుకు నాటకము" కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి "నేదునూరి గారూ, ఆ ఒక్కపాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి" అని మెచ్చుకున్నది. 1991 లో సంగీత కళానిధి పురస్కారం ఈయనకు ఇచ్చినప్పుడు సెమ్మంగూడి ఈయన పేరును ప్రతిపాదించగా, సుబ్బలక్ష్మి ఆ ప్రతిపాదనకు ద్వితీయం చేసింది.[1]2013 లో కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు.

బయటి లింకులు

  1. Revisiting the saint - The Hindu ఆగష్టు 22, 2008