తెలుగు పద్యము: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) తెలుగు పద్యాలు లోని పద్యాలను విలీనం చేసితిని. |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. |
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. |
||
ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు. |
ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు. |
||
==సీసము== |
|||
<big>{{main|సీసము (పద్యం)}}</big> |
|||
;ఉదాహరణ: |
|||
<poem> |
<poem> |
||
సీ. |
|||
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు |
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు |
||
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె తరంగిణులకు |
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె తరంగిణులకు |
||
పంక్తి 14: | పంక్తి 15: | ||
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు |
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు |
||
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త |
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త |
||
చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. |
చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. --పోతన భాగవతము నుండి |
||
</poem> |
|||
==కందము== |
|||
<big>{{main|కందం}}</big> |
|||
కం. |
|||
;ఉదాహరణ |
|||
<poem> |
|||
పలికెడిది భాగవతమట |
పలికెడిది భాగవతమట |
||
పలికించు విభుండు రామ భద్రుండట ;నే |
పలికించు విభుండు రామ భద్రుండట ;నే |
||
పలికిన భవహర మగునట |
పలికిన భవహర మగునట |
||
పలికెద; వేరొండు గాథ పలుకగ నేలా! |
పలికెద; వేరొండు గాథ పలుకగ నేలా! - పోతన భాగవతము నుండి. |
||
</poem> |
|||
- పోతన భాగవతము నుండి. |
|||
==తేటగీతి== |
|||
తే.గీ. |
|||
<big>{{main|తేటగీతి}}</big> |
|||
;ఉదహరణ: |
|||
<poem> |
|||
భరత ఖండంబు చక్కని పాడి యావు |
భరత ఖండంబు చక్కని పాడి యావు |
||
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ |
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ |
||
పంక్తి 29: | పంక్తి 35: | ||
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి. |
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి. |
||
-చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు. |
-చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు. |
||
</poem> |
|||
==చంపకమాల== |
|||
చం. |
|||
<big>{{main|చంపకమాల}}</big> |
|||
;ఉదాహరణ |
|||
<poem> |
|||
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ |
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ |
||
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన |
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన |
||
పంక్తి 37: | పంక్తి 46: | ||
- పెద్దన మనుచరిత్రము నుండి. |
- పెద్దన మనుచరిత్రము నుండి. |
||
</poem> |
|||
==ఆటవెలది== |
|||
ఆ.వె. |
|||
[[ఫైలు:SrikRshNadEvaraayalu.jpg|250px|thumb|right|శ్రీకృష్ణదేవరాయలు]] |
|||
<big>{{main|ఆటవెలది}}</big> |
|||
;ఉదాహరణ |
|||
<poem> |
|||
తెలు గదేలయన్న దేశంబు తెలుగేను |
తెలు గదేలయన్న దేశంబు తెలుగేను |
||
తెలుగు వల్లభుండ తెలు గొకండ; |
తెలుగు వల్లభుండ తెలు గొకండ; |
||
పంక్తి 45: | పంక్తి 59: | ||
-శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద నుండి. |
-శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద నుండి. |
||
</poem> |
|||
==మరికొన్ని పద్యాలు== |
|||
<poem> |
|||
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ |
|||
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ |
|||
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల |
|||
తుందిలా కూపార తోయపూరము దెరల |
|||
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప |
|||
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప |
|||
వన కన్యకలు సుమాభరణములు ధరియింప |
|||
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప |
|||
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు! |
|||
-[[పుట్టపర్తి నారాయణాచార్యులు]] ,శివతాండవము నుండి. |
|||
ఘన ఘనాఘన గజ గ్రైవేయ ఘంటికా టంకారములకు ఘంటాపథంబు |
|||
శక్రచా పోదగ్ర శార్దూల పాలనా విభవోన్నతికి భూరి విపిన సీమ |
|||
చటుల ఝంఝా మరు ఛ్ఛతకోటి భేతాళ లుంఠన క్రియలకు రుద్రభూమి |
|||
పటు తటిద్విలసన బ్రహ్మరాక్షస కఠోరాట్టహాసమున కహార్య బిలము |
|||
గగన భాగమ్ము ప్రావృష ద్విగుణ రోష |
|||
ఘటిత నటనోగ్ర ధాటీ విఘటిత ప్రకట |
|||
కుటిల ధూర్జటి ఘన జటా పటల నిటల |
|||
వికట భృకుటీ కుటీర ముద్విగ్న మాయె. |
|||
-[[గుంటూరు శేషేంద్ర శర్మ]], ఋతుఘోష నుండి. |
|||
</poem> |
</poem> |
||
{{తెలుగు సాహితీ రీతులు}} |
{{తెలుగు సాహితీ రీతులు}} |
||
07:49, 11 సెప్టెంబరు 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పురాతన తెలుగు రచనలు ఎక్కువగా పద్యరూపంలోనే ఉన్నాయి. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.
సీసము
- ఉదాహరణ
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. --పోతన భాగవతము నుండి
కందము
- ఉదాహరణ
పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామ భద్రుండట ;నే
పలికిన భవహర మగునట
పలికెద; వేరొండు గాథ పలుకగ నేలా! - పోతన భాగవతము నుండి.
తేటగీతి
- ఉదహరణ
భరత ఖండంబు చక్కని పాడి యావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి.
-చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు.
చంపకమాల
- ఉదాహరణ
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్
- పెద్దన మనుచరిత్రము నుండి.
ఆటవెలది
- ఉదాహరణ
తెలు గదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలు గొకండ;
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స.
-శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద నుండి.
మరికొన్ని పద్యాలు
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
-పుట్టపర్తి నారాయణాచార్యులు ,శివతాండవము నుండి.
ఘన ఘనాఘన గజ గ్రైవేయ ఘంటికా టంకారములకు ఘంటాపథంబు
శక్రచా పోదగ్ర శార్దూల పాలనా విభవోన్నతికి భూరి విపిన సీమ
చటుల ఝంఝా మరు ఛ్ఛతకోటి భేతాళ లుంఠన క్రియలకు రుద్రభూమి
పటు తటిద్విలసన బ్రహ్మరాక్షస కఠోరాట్టహాసమున కహార్య బిలము
గగన భాగమ్ము ప్రావృష ద్విగుణ రోష
ఘటిత నటనోగ్ర ధాటీ విఘటిత ప్రకట
కుటిల ధూర్జటి ఘన జటా పటల నిటల
వికట భృకుటీ కుటీర ముద్విగ్న మాయె.
-గుంటూరు శేషేంద్ర శర్మ, ఋతుఘోష నుండి.