వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 9: పంక్తి 9:
#[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 05:13, 1 సెప్టెంబర్ 2013 (UTC)
#[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 05:13, 1 సెప్టెంబర్ 2013 (UTC)
#[[వాడుకరి:శ్రీధర్ బాబు|శ్రీధర్ బాబు]] ([[వాడుకరి చర్చ:శ్రీధర్ బాబు|చర్చ]]) 12:17, 13 సెప్టెంబర్ 2013 (UTC)
#[[వాడుకరి:శ్రీధర్ బాబు|శ్రీధర్ బాబు]] ([[వాడుకరి చర్చ:శ్రీధర్ బాబు|చర్చ]]) 12:17, 13 సెప్టెంబర్ 2013 (UTC)
#[[వాడుకరి:కిరణ్మయి|కిరణ్మయీ]] ([[వాడుకరి చర్చ:కిరణ్మయి|చర్చ]]) 19:13, 13 సెప్టెంబర్ 2013 (UTC)


==సభ్యుల పెట్టె==
==సభ్యుల పెట్టె==

19:13, 13 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

అర్జున, విష్ణు మరికొందరు భారత వికీపీడియనులు 2013 హాంగ్ కాంగ్ లో జరిగిన వికీమేనియా లో కెలీనా ప్రస్తుతించిన మహిళా శాస్త్రవేత్తలు అనే అంగ్ల వికీప్రాజెక్టు గురించి విని మన భారత భాషా వికీపీడియాలలో కూడా ఈ వికీప్రాజేక్టు చేపట్టవచ్చని అనుకున్నారు. ఆ సందర్భంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ Lilavati's Daughters, అంటే లీలావతి యొక్క కుమార్తెలు అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించిందని, ఇందులో యాభై పైచిలుకు ప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్తల గురించిన వ్యాసాలు ఉన్నాయని, చర్చ జరిగింది. ఈ పుస్తకం ఆధారంగా మనమూ ఒక వికీప్రాజేక్టు చేయవచ్చని దీనిపై ట్విట్టర్ లో కూడా చర్చించి అంగ్ల వికీపీడియాలో ఈ ప్రాజెక్టు మొదలు పెట్టారు. దీనిని మనం కూడా తెవికీలో చేపట్టి మన వికీపీడియా వైవిద్యతను పెంపొందిచ నివేదన.

పాల్గొనేవారు

  1. Rajasekhar1961 (చర్చ) 02:43, 29 ఆగష్టు 2013 (UTC)
  2. ---- కె.వెంకటరమణ చర్చ 05:33, 29 ఆగష్టు 2013 (UTC)
  3. విష్ణు (చర్చ) 07:16, 29 ఆగష్టు 2013‎ (UTC)
  4. Pranayraj1985 చర్చ 06:57, 30 ఆగష్టు 2013 (UTC)
  5. విశ్వనాధ్ (చర్చ) 11:47, 1 సెప్టెంబర్ 2013 (UTC)
  6. t.sujatha (చర్చ) 05:13, 1 సెప్టెంబర్ 2013 (UTC)
  7. శ్రీధర్ బాబు (చర్చ) 12:17, 13 సెప్టెంబర్ 2013 (UTC)
  8. కిరణ్మయీ (చర్చ) 19:13, 13 సెప్టెంబర్ 2013 (UTC)

సభ్యుల పెట్టె

సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సభ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది. చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{లీలావతి కూతుళ్ళు-ప్రాజెక్టు సభ్యులు}} అనే మూసను వాడడం ఉపయోగకరమైనది.

మనం చేయవలసిన పనులు

చేయాల్సిన పని బాధ్యత వహించే వికీ సభ్యులు సలహాలు/సూచనలు
వ్యాసాలు వ్రాయడం విష్ణు
---- కె.వెంకటరమణ చర్చ 05:33, 29 ఆగష్టు 2013 (UTC)
Rajasekhar1961 (చర్చ) 02:34, 30 ఆగష్టు 2013 (UTC)

--t.sujatha (చర్చ) 05:26, 1 సెప్టెంబర్ 2013 (UTC)

--
వ్యాసాలలో సమాచార పెట్టెలను ఉంచి నింపడము ---- కె.వెంకటరమణ చర్చ 05:33, 29 ఆగష్టు 2013 (UTC) --
వ్యాసాలకు చెందిన చర్చ పేజీలలో ప్రాజెక్టు మూసను చేర్చి ప్రాముఖ్యతను నిర్ణయించడము -- --
వ్యాసాలకు చెందిన మూలాలను అంతర్వికీ లంకెలను చేర్చడము Rajasekhar1961 (చర్చ) 10:11, 29 ఆగష్టు 2013 (UTC)
ప్రాజెక్టు గురించి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడం విష్ణు
వ్యాసాల శుద్ధి కార్యక్రమం Pranayraj1985 చర్చ 06:57, 30 ఆగష్టు 2013 (UTC)
విశ్వనాధ్ (చర్చ) 11:47, 1 సెప్టెంబర్ 2013 (UTC)
-- కె.వెంకటరమణ చర్చ 13:48, 1 సెప్టెంబర్ 2013 (UTC)
--
అంతర్జాలంలో ఈ వనితా శాస్త్రవేత్తలకు సంబందించిన విషయాలను శొధించి పట్టికలో మూలాలను చేర్చడం --విష్ణు (చర్చ)12:59, 1 సెప్టెంబర్ 2013 (UTC) --
బొమ్మల సేకరణ --శ్రీధర్ బాబు (చర్చ) 12:18, 13 సెప్టెంబర్ 2013 (UTC)

ఈ ప్రాజెక్టు ద్వారా తెవికీలోకి వచ్చిన వ్యాసాలు

  1. అసిమా చటర్జీ
  2. ఆనందీబాయి జోషి
  3. జానకి అమ్మాల్
  4. ఇరావతీ కార్వే
  5. అన్నా మణి
  6. కమల్ రణదివె
  7. దర్శన్ రంగనాథన్
  8. కమలా సొహోనీ
  9. సులోచన గాడ్గిల్
  10. మహారాణి చక్రవర్తి
  11. సోమదత్తా సిన్‌హా
  12. సులభ కె.కులకర్ణి
  13. బి. విజయలక్ష్మి
  14. యమునా కృష్ణన్
  15. మిన్నీ మథాన్
  16. ఆషా మాథుర్
  17. చారుసీతా చక్రవర్తి
  18. అరుణా దత్తాత్రేయన్
  19. సుధ భట్టాచార్య
  20. రాధా బాలకృష్ణన్
  21. బిందు ఎ బంబాహ్
  22. మీనాక్షీ బెనర్జీ
  23. మంజు బన్సాల్
  24. అర్చనా భట్టాచార్య

వ్యాసాల పట్టిక మరియు మూలాలు

పేర్లను తెనుగీకరించండి

Scientist's Name Web Resources Other Resources
Janaki Ammal Edavaleth Kakkat జానకి అమ్మాల్ -- --
B Vijayalakshmi బి. విజయలక్ష్మి 1979 Publication --
Asima Chatterjee అసిమా చటర్జీ -- --
Anandibai Joshi ఆనందీబాయి జోషి Anandibai's Quilt; 1888లో ప్రచురింపబడిన జీవిత చరిత్ర --
Iravati Karve ఇరావతీ కార్వే -- --
Anna Mani అన్నా మణి -- --
Kamal Ranadive కమల్ రణదివె -- --
Darshan Ranganathan దర్శన్ రంగనాథన్ -- --
Kamala Sohonie కమలా సొహోనీ -- --
Radha Balakrishnan రాధా బాలకృష్ణన్ -- --
Bindu A Bambah బిందు ఎ బంబాహ్ -- --
Meenakshi Banerjee మీనాక్షీ బెనర్జీ -- --
Manju Bansal మంజు బన్సాల్ -- --
Sudha Bhattacharya సుధ భట్టాచార్య -- --
Archana Bhattacharyya అర్చనా భట్టాచార్య -- --
Rajani A Bhisey రజని ఎ భిసే -- --
Renee M Borges రాణి ఎం బోర్జెస్ -- --
Bimla Buti బిమ్లా బుటి -- --
Anju Chadha అంజు చధా -- --
Charusita Chakravarty చారుసిత చక్రవర్తి -- --
en:Maharani Chakravorty మహారాణి చక్రవర్తి -- --
Prabha Chatterji ప్రభ ఛటర్జీ -- --
Rajeshwari Chatterjee రాజేశ్వరీ ఛటర్జీ -- --
Shubhada Chiplunkar శుభధ చిప్లుంకర్ -- --
Renu Khanna-Chopra రేణు ఖన్నా-చోప్రా -- --
Joyanti Chutia జయంతి చుటియా -- --
Tanusri Saha-Dasgupta తనుశ్రీ సాహా-దాస్‌గుప్తా -- --
Priya Davidar ప్రియ దావిదర -- --
Deepti Deobagkar దీప్తి దేవ్‌బాగ్‌కర్ -- --
Aruna Dhathathreyan అరుణా దత్తాత్రేయన్ -- --
Sulochana Gadgil సులోచనా గాడ్గిల్ -- --
Rohini Godbole రోహిణీ గాడ్బోలే -- --
Srubabati Goswami స్రుబబతి గోస్వామీ -- --
H Ilah హెచ్ ఇలాహ్ (nee' Bhatnagar) -- --
Chanda Jog చందా జోగ్ -- --
Sangeeta N Kale సంగీతా ఎన్ కలే -- --
V Kalpagam వి కల్పగమ్ -- --
P Mohanty Hejmadi పి మొహంతి హెజ్మాడీ -- --
Gaiti Hasan గైతి హాసన్ -- --
R J Hans-Gill ఆర్ జె హాంస్-గిల్ -- --
Neelima Gupte నీలిమా గుప్తె -- --
Rama Govindarajan రమా గోవిందరాజన్ -- --
Sulabha K Kulkarni సులభా కె.కులకర్ణి -- --
Anuradha Lohia అనూరాధా లోహియా -- --
Yamuna Krishnan యమునా కృష్ణన్ CV; NCBS; TOI Interview --
Vinod Krishan వినోద్ కృష్ణ -- --
Medha Khole మేధా ఖొలే -- --
Pushpa Khare పుష్ప ఖరే -- --
S K Khanduja ఎస్ కె ఖందుజా -- --
Priyadarshini Karve ప్రియదర్శిని కార్వే -- --
Chitra Mandal చిత్రా మండల్ -- --
Kusum Marathe కుసుం మరాతే -- --
Minnie M Mathan మిన్నీ మాథన్ Publication --
Asha Mathur ఆషా మాథుర్ -- --
Anuradha Misra అనూరాధా మిశ్రా -- --
Somdatta Sinha సోమదత్తా సిన్‌హా -- --