ఎం. ఎం. శ్రీలేఖ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి సుల్తాన్ ఖాదర్ ఎమ్.ఎమ్.శ్రీలేఖ పేజీని ఎమ్. ఎమ్. శ్రీలేఖకి తరలించారు: స్పేసు జతచేయబడినది
(తేడా లేదు)

11:04, 21 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

యం.యం.శ్రీలేఖ తెలుగు సినిమా సంగీత దర్శకురాలు. తన 12 వ ఏట 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నాన్నగారు సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.