గిరిజ (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 1: పంక్తి 1:
{{ఇతరవాడుకలు|పాతతరం తెలుగు సినిమా నటి|గీతాంజలి సినిమా నటి|గిరిజా షెత్తర్}}
{{ఇతరవాడుకలు|పాతతరం తెలుగు సినిమా నటి|గీతాంజలి సినిమా నటి|గిరిజా షెత్తర్}}
{{Infobox actor
'''గిరిజ''' పాత తరం తెలుగు సినిమా నటి.
| name =గిరిజ
| image = Girija_actress.jpg
| imagesize =
| caption =
| birthdate = {{birth date |1938|3|3}}
| location = [[కంకిపాడు]]
| height =
| deathdate =
| deathplace =
| birthname =
| othername =
| homepage =
| notable role = [[పాతాళభైరవి]] <br /> [[గుడిగంటలు]] <br /> [[జగదేకవీరుని కథ]]<br /> [[ఆరాధన]]
| spouse = సి. సన్యాసిరాజు
}}
'''గిరిజ''' సుప్రసిద్ద తెలుగు సినీ నటి. నటుడు [[రేలంగి]] తో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.
==నేపధ్యము==
==నేపధ్యము==
1950 - 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. [[కస్తూరి శివరావు]] నిర్మించిన [[పరమానందయ్య శిష్యులు'] చిత్రంతో [[అక్కినేని నాగేశ్వరరావు]] సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది.
1950 - 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. [[కస్తూరి శివరావు]] నిర్మించిన [[పరమానందయ్య శిష్యులు]] చిత్రంతో [[అక్కినేని నాగేశ్వరరావు]] సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది.
తర్వాత [[పాతాళభైరవి]] చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కధానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు [[రేలంగి]]తో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. [[అన్నపూర్ణ]], [[గుడిగంటలు]], [[అప్పుచేసి పప్పుకూడు]], [[జగదేకవీరునికథ]], [[ఆరాధన]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
తర్వాత [[పాతాళభైరవి]] చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కధానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు [[రేలంగి]]తో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. [[అన్నపూర్ణ]], [[గుడిగంటలు]], [[అప్పుచేసి పప్పుకూడు]], [[జగదేకవీరుని కథ]], [[ఆరాధన]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.


ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), [[ఎన్. టి. రామారావు]] (మంచి మనసుకు మంచిరోజులు), [[జగ్గయ్య]] (అత్తా ఒకింటి కోడలే), [[శివాజీగణేశన్]] (మనోహర), [[హరనాథ్]] (మా ఇంటి మహాలక్ష్మి), [[చలం]] (కులదైవం), [[జె. వి. రమణమూర్తి]] (ఎం.ఎల్.ఏ) వంటి కధానాయకుల సరసన నాయికగా రాణించింది.
ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), [[ఎన్. టి. రామారావు]] (మంచి మనసుకు మంచిరోజులు), [[జగ్గయ్య]] (అత్తా ఒకింటి కోడలే), [[శివాజీగణేశన్]] (మనోహర), [[హరనాథ్]] (మా ఇంటి మహాలక్ష్మి), [[చలం]] (కులదైవం), [[జె. వి. రమణమూర్తి]] (ఎం.ఎల్.ఏ) వంటి కధానాయకుల సరసన నాయికగా రాణించింది.
==వివాహము మరియు వ్యక్తిగత జీవితము==
==వివాహము మరియు వ్యక్తిగత జీవితము==
ఈమె వివాహము సన్యాసిరాజు తో జరిగింది. తర్వాత అతన్ని నిర్మాతను చేయడం. దీంతో రేలంగి సరసన హాస్యనటిగా అనుభవించిన రాజభోగాలన్నీ అంతరించి కేవలం సన్యాసిరాణిగా మిగిలిపోయింది. పూట గడవని స్థితికి వచ్చింది. రాజశ్రీ, 'భీష్మ' సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో ఎలాగో బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది.
ఈమె వివాహము సి. సన్యాసిరాజు తో జరిగింది. తర్వాత అతన్ని నిర్మాతను చేయడం. దీంతో రేలంగి సరసన హాస్యనటిగా అనుభవించిన రాజభోగాలన్నీ అంతరించి కేవలం సన్యాసిరాణిగా మిగిలిపోయింది. పూట గడవని స్థితికి వచ్చింది. రాజశ్రీ, 'భీష్మ' సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో ఎలాగో బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది.
==నటించిన సినిమాలు==
==నటించిన సినిమాలు==
#[[నవ్వితే నవరత్నాలు]] ([[1951]])
#[[నవ్వితే నవరత్నాలు]] ([[1951]])

13:32, 21 సెప్టెంబరు 2013 నాటి కూర్పు


గిరిజ

జననం (1938-03-03)1938 మార్చి 3
కంకిపాడు
భార్య/భర్త సి. సన్యాసిరాజు
ప్రముఖ పాత్రలు పాతాళభైరవి
గుడిగంటలు
జగదేకవీరుని కథ
ఆరాధన

గిరిజ సుప్రసిద్ద తెలుగు సినీ నటి. నటుడు రేలంగి తో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.

నేపధ్యము

1950 - 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. కస్తూరి శివరావు నిర్మించిన పరమానందయ్య శిష్యులు చిత్రంతో అక్కినేని నాగేశ్వరరావు సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత పాతాళభైరవి చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కధానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు రేలంగితో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. అన్నపూర్ణ, గుడిగంటలు, అప్పుచేసి పప్పుకూడు, జగదేకవీరుని కథ, ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), ఎన్. టి. రామారావు (మంచి మనసుకు మంచిరోజులు), జగ్గయ్య (అత్తా ఒకింటి కోడలే), శివాజీగణేశన్ (మనోహర), హరనాథ్ (మా ఇంటి మహాలక్ష్మి), చలం (కులదైవం), జె. వి. రమణమూర్తి (ఎం.ఎల్.ఏ) వంటి కధానాయకుల సరసన నాయికగా రాణించింది.

వివాహము మరియు వ్యక్తిగత జీవితము

ఈమె వివాహము సి. సన్యాసిరాజు తో జరిగింది. తర్వాత అతన్ని నిర్మాతను చేయడం. దీంతో రేలంగి సరసన హాస్యనటిగా అనుభవించిన రాజభోగాలన్నీ అంతరించి కేవలం సన్యాసిరాణిగా మిగిలిపోయింది. పూట గడవని స్థితికి వచ్చింది. రాజశ్రీ, 'భీష్మ' సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో ఎలాగో బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది.

నటించిన సినిమాలు

  1. నవ్వితే నవరత్నాలు (1951)
  2. పాతాళభైరవి (1951) (పాతాళభైరవి గా)
  3. ధర్మదేవత (1952) (వాసంతిగా)
  4. భలేరాముడు (1956)
  5. భలే అమ్మాయిలు (1957)
  6. దొంగల్లో దొర (1957)
  7. ముందడుగు (1958)
  8. రాజనందిని (1958)
  9. అప్పుచేసి పప్పుకూడు (1959)
  10. మనోరమ (1959)
  11. రాజా మలయసింహ (1959)
  12. రేచుక్క పగటిచుక్క (1959)
  13. ఇల్లరికం (1959) (కనకదుర్గ గా)
  14. దైవబలం (1959)
  15. పెళ్ళికానుక (1960)
  16. భట్టి విక్రమార్క (1960)
  17. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
  18. బాగ్దాద్ గజదొంగ (1960)
  19. ఋణానుబంధం (1960)
  20. కులదైవం (1960)
  21. ఇంటికి దీపం ఇల్లాలే (1961)
  22. జగదేకవీరుని కథ (1961)
  23. భార్యాభర్తలు (1961) (అక్కినేని మాజీ ప్రేయసిగా)
  24. వెలుగునీడలు (1961)
  25. సిరిసంపదలు (1962)
  26. ఆరాధన (1962)
  27. పరువు ప్రతిష్ఠ (1963)
  28. బందిపోటు (1963)
  29. ఈడు జోడు (1963)
  30. రాముడు-భీముడు (1964)
  31. కలవారి కోడలు (1964)
  32. ప్రేమించి చూడు (1965)
  33. మంగమ్మ శపథం (1965)
  34. నవరాత్రి (1966)
  35. ఆస్తిపరులు (1966)
  36. రహస్యం (1967)
  37. ఆడదాని అదృష్టం (1974)