నాట్యాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:నృత్యకళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 13: పంక్తి 13:
[[వర్గం:వృత్తులు]]
[[వర్గం:వృత్తులు]]
[[వర్గం:కళాకారులు]]
[[వర్గం:కళాకారులు]]
[[వర్గం:నృత్యకళాకారులు]]

06:14, 29 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

నర్తకులకు నాట్యం నేర్పే గురువును నాట్యాచార్యుడు అంటారు. ముఖ్యంగా శాస్త్రీయ పద్ధతులను అనుసరించి నాట్యాచారుడు తన శిష్యులకు నాట్యాన్ని నేర్పిస్తాడు. శాస్త్రీయ నృత్యం నేర్పించే నాట్యాచారుడు నాట్యం నేర్పించే సమయంలో సంప్రదాయ దుస్తులను ధరించి ఉంటాడు. నర్తకుడు నాట్యం ద్వారా తన హావ భావాలను వెలిబుచ్చడానికి అవసరమైన మెలుకువలను ఇతను నేర్పిస్తాడు. నాట్య గురువు తన సంపాదన కోసమే కాక నాట్యకళను కలకాలం బ్రతికేందుకు శాయ శక్తుల కృషి చేస్తాడు, కొత్త నాట్యాచార్యులను తయారు చేస్తాడు. భారతీయ కళా వైభవాన్ని ప్రపంచ నలుమూలలా ప్రసరింప చేస్తున్న వారిలో నాట్యాచార్యుని యొక్క పాత్ర ప్రముఖమైనది.


ఇవి కూడా చూడండి


బయటి లింకులు