ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
[[దస్త్రం:Garden... pano.JPG|thumb|right|ఉద్యానవనం]]
[[దస్త్రం:Garden... pano.JPG|400px|thumb|right|ఉద్యానవనం]]
'''ఉద్యానవనం''' లేదా '''తోట''' ([[ఆంగ్ల భాష]] ''Garden'') [[మొక్క]]లను సంరక్షించే సుందరమైన ప్రదేశము.
'''ఉద్యానవనం''' లేదా '''తోట''' ([[ఆంగ్ల భాష]] ''Garden'') [[మొక్క]]లను సంరక్షించే సుందరమైన ప్రదేశము.



05:52, 30 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

ఉద్యానవనం

ఉద్యానవనం లేదా తోట (ఆంగ్ల భాష Garden) మొక్కలను సంరక్షించే సుందరమైన ప్రదేశము.

రకాలు

  • పెరటి తోటలు (Backyard gardens) : మన ఇంటికి పెరడు, నీటి వసతి ఉంటే పెరట్లో కూరగాయలు, పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
  • డాబా తోటలు (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు.
  • పూల తోట (Flower gardens) : తోటలో ఎక్కువగా పువ్వులను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని 'గులాబీ తోట' అంటారు. తిరుమలలో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
  • ముఘల్ తోటలు Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు ఆగ్రా, కాశ్మీరు మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు.
  • రాతి తోటలు (Rock gardens) : కొండ ప్రాంతాలలో వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. చండీఘర్ లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి.
  • జంతు ప్రదర్శనశాలలు (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ జంతువుల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది.
  • జాతీయ ఉద్యానవనాలు (National Parks) : వివిధ దేశాలలోని జాతీయ ప్రాముఖ్యం గలిగిన ఉద్యానవనాలు.

చిత్రమాలిక