తంగి సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
(-) బ్లాగులింకు, (-) ఆంగ్లవికీ లింకు
పంక్తి 47: పంక్తి 47:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==
* [http://srikakulameminentpersons.blogspot.in/2010/02/tangi-satyanarayana.html ఆయన జీవిత విశేషాలు]
* [http://www.prabhanews.com/Main/article-41875 ఆంధ్రప్రభ పత్రికలో ఆర్టికల్]
* [http://www.prabhanews.com/Main/article-41875 ఆంధ్రప్రభ పత్రికలో ఆర్టికల్]
* [http://en.wikipedia.org/wiki/Tangi_Satyanarayana ఆంగ్ల వికీ లో వ్యాసం]


[[వర్గం:శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు]]

19:25, 1 అక్టోబరు 2013 నాటి కూర్పు

Tangi Satyanarayana
తంగి సత్యనారాయణ
తంగి సత్యనారాయణ

తంగి సత్యనారాయణ విగ్రహం


ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభాపతి
పదవీ కాలం
1983 - 1984
ముందు కోన ప్రభాకర రావు
తరువాత దుద్దిళ్ల శ్రీపాదరావు
నియోజకవర్గం శ్రీకాకుళం

వ్యక్తిగత వివరాలు

జననం 1931 , సెప్టెంబరు 8
శ్రీకాకుళం జిల్లా
మరణం అక్టోబరు 25 , 2009
కిల్లిపాలెం, శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం
మతం హిందూ


తంగి సత్యనారాయణ (1931 - 2009) శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు.

శ్రీకాకుళం జిల్లా నుండి ఈయనొక్కడే సభాపతి గా చేశాడు . చాలా మంచి స్వభావము కలవాడు . వెలమ కులములో పుట్టి, న్యాయవాది గా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవి అయిన శాసనసభ సభాపతి గా ఎన్నికయ్యాడు . రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకరు తంగి సత్యనారాయణ(78) : శ్రీకాకుళం రూరల్‌ మండలంలో కిల్లి పాలెంలో 1931 సెప్టెంబరు 8న జన్మించిన సత్యనారాయణకు భార్య ఆదిలక్ష్మి, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. గార సమితికి ప్రప్రథమ అధ్యక్షునిగా 1959-64లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1967-72 మధ్య స్వతంత్ర పార్టీ తరఫున శాసనసభ్యునిగా చేశాడు. 1972లో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందాడు. తిరిగి 1983 లో రెండోసారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు శాసనసభ సభాపతి గా వ్యవహరించాడు. 1984 లో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలరోజుల పాటు రెవెన్యూ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించాడు. తిరిగి 1986 లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. మళ్లీ 2008 లో తంగి సత్యనారాయణ కాంగ్రెసులో చేరాడు. రెండుసార్లు బార్‌ అసోసియేషన్‌ కు అధ్యక్షుడుగా ఎన్నికైన ఈయన క్రిమినల్‌ లాయర్‌గా జిల్లాలో మంచి ఖ్యాతి నార్జించాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథులు గౌతు లచ్చన్న, ఎన్‌.జి.రంగాలకు సహచరునిగా రాజకీయాల్లో కొనసాగాడు. ఎ.ఐ.సి.సి. సభ్యుడుగా కాంగ్రెసు పార్టీ లో కొనసాగేడు.

తంగి సత్యనారాయణ - శ్రీకాకుళంలోని తన నివాసంలో అక్టోబరు 25 , 2009, ఆదివారం ఉదయం కన్నుమూశాడు. అన్నవాహికలో ఏర్పడిన క్యాన్సర్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయనకు హైదరాబాదు లో శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు.

  • సత్యనారాయణ అక్టోబరు 25, 2009 తేదీన తన సొంత ఊరు కిల్లిపాలెం లో పరమపదించాడు.[2]

చిత్రమాలిక

మూలాలు

  1. http://legislativebodiesinindia.nic.in/STATISTICAL/AP.htm
  2. 2.0 2.1 "Former speaker Satyanaryana dies". Times of India. 2009-10-26. Retrieved 2009-10-28.

ఇతర లింకులు