నాగాలాండ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1599 (translate me)
'IndiaNagaland.png' -> 'Nagaland in India.png' using GlobalReplace v0.2a - Fastily's PowerToys: Correct misleading names into accurate ones
పంక్తి 3: పంక్తి 3:
{{భారత రాష్ట్ర సమాచారపెట్టె|
{{భారత రాష్ట్ర సమాచారపెట్టె|
state_name=నాగాలాండ్ |
state_name=నాగాలాండ్ |
image_map=IndiaNagaland.png |
image_map=Nagaland in India.png |
capital=[[కోహిమా]] |
capital=[[కోహిమా]] |
latd = 25.4|longd=94.08|
latd = 25.4|longd=94.08|

04:11, 5 అక్టోబరు 2013 నాటి కూర్పు


నాగాలాండ్
Map of India with the location of నాగాలాండ్ highlighted.
Map of India with the location of నాగాలాండ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
కోహిమా
 - 25°24′N 94°05′E / 25.4°N 94.08°E / 25.4; 94.08
పెద్ద నగరం దీమాపూర్
జనాభా (2001)
 - జనసాంద్రత
1,988,636 (24వది)
 - 120/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
16,579 చ.కి.మీ (25వది)
 - 11
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[నాగాలాండ్ |గవర్నరు
 - [[నాగాలాండ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1963-12-01
 - కె.శంకరనారాయణన్
 - నిఫూరియో
 - Unicameral (60)
అధికార బాష (లు) ఇంగ్లీషు
పొడిపదం (ISO) IN-NL
వెబ్‌సైటు: nagaland.nic.in
దస్త్రం:Nagalandseal.png

నాగాలాండ్ రాజముద్ర

నాగాలాండ్, ఈశాన్య భారత దేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు మణిపూర్ రాష్ట్రాలు మరియు మయన్మార్ దేశము సరిహద్దులుగా కలవు. రాష్ట్ర రాజధాని కోహిమా. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడినది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు. ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 అస్సామీలు మరియు 14,000 బెంగాళీ ముస్లిం లు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న మిజోరాం మరియు మేఘాలయ రాష్ట్రాలతో పంచుకొంటున్నది.

ఇటీవలి చరిత్ర

నాగాలాండ్ డిసెంబర్ 1, 1963 న రాష్ట్రముగా అవతరించినది. 1956 నుండి భారత దేశములో అంతర్భాగముగా, మరియు దీనికి మునుపు స్వంతంత్ర భుభాగముగా దీని స్థాయి వివాదాస్పదమైనది. కొన్ని వర్గాలు దీన్ని ఆసరాగ తీసుకొని స్వతంత్ర ప్రతిపత్తికై ఆందోళన చేస్తున్నారు.

2004, అక్టోబర్ 2న జరిగిన దాడులలో, అస్సాం మరియు నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు రెండు వేర్పాటువాద తిరుగుబాటుదారు గ్రూపులు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం మరియు నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ చర్యలకు బాధ్యులని భావిస్తున్నారు.

ప్రజలు

జిల్లాలు

భారతదేశ జిల్లాల జాబితా/నాగాలాండ్

ఇవి కూడా చూడండి

బయటి లింకులు