గబ్బర్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కథ, నట-సాంకేతిక వర్గాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచాను
పంక్తి 24: పంక్తి 24:
}}
}}
'''గబ్బర్ సింగ్ ''' 2012 లో విడుదలైన తెలుగు చిత్రం.
'''గబ్బర్ సింగ్ ''' 2012 లో విడుదలైన తెలుగు చిత్రం.

==కథ==
==కథ==
వెంకట రత్నం నాయుడు ([[పవన్ కళ్యాణ్]]) సుహాసిని కొడుకు. సుహాసిని నాగినీడు ని రెండవ పెళ్లి చేసుకుంటుంది. వెంకట రత్నం నాయుడు “షోలే” చిత్రం నుండి గబ్బర్ సింగ్ పాత్రను చాలా ఇష్టపడతాడు తనని తాను “గబ్బర్ సింగ్” అని పిలవాలని నిర్ణయించుకుంటాడు. అతను పెరిగి పెద్దయ్యి డేరింగ్ అండ్ డాషింగ్ పోలిస్ అవుతాడు. తన సొంతూరయిన కొండవీడులోనే పోలిస్ గా నియమితమవుతాడు. న్యాయన్ని కాపాడే విధానంలో అతనికి సిద్దప్ప నాయుడు (అభిమన్యు సింగ్)తో గొడవ మొదలవుతుంది. సిద్దప్ప నాయుడు రాజకీయ పలుకుబడి ఉన్న ప్రాంతీయ గూండా.

సిద్దప్ప నాయుడుతో గొడవలతో పాటు భాగ్య లక్ష్మి([[శృతి హాసన్]])తో ప్రేమలో పడతాడు గబ్బర్ సింగ్. పరిస్థితులు ఇలా సాగుతుండగా చిత్రంలో ఈర్ష్య,ద్వేషం అనే భావాలూ ప్రవేశిస్తాయి. సిద్దప్ప చేసే చట్ట వ్యతిరేకమయిన పనులను గబ్బర్ సింగ్ ఆపగలిగాడా? తను అనుకున్నది సాదించడానికి గబ్బర్ సింగ్ ఏం కోల్పోవాల్సి వచ్చింది అనేది మిగిలిన కథ

==నటవర్గం==
==నటవర్గం==
*[[పవన్ కళ్యాణ్]] - వెంకట రత్నం నాయుడు లేక "గబ్బర్ సింగ్"
*[[శృతి హాసన్]] - భాగ్య లక్ష్మి
*అభిమన్యు సింగ్ - సిద్దప్ప నాయుడు
*[[సుహాసిని]] - గబ్బర్ సింగ్ తల్లి
*నాగినీడు - నాయుడు
*అజయ్ - నాయుడు కొడుకు
*[[రావు రమేశ్]] - మంత్రి జి.వి. ప్రదీప్ కుమార్
*[[తనికెళ్ళ భరణి]] - సిద్ధప్ప నాయుడు మేనమామ
*[[కోట శ్రీనివాసరావు]] - భాగ్య లక్ష్మి తండ్రి
*[[కన్నెగంటి బ్రహ్మానందం]] - రికవరీ రంజిత్ కుమార్
*[[ఆలీ (నటుడు)|ఆలీ]] - సాంబ

==సాంకేతికవర్గం==
==సాంకేతికవర్గం==
*పాటలు మరియూ నేపధ్య సంగీతం - [[దేవి శ్రీ ప్రసాద్]]
==బయటి లంకెలు==
*ఛాయాగ్రహణం - జయనన్ విన్సెంట్
*కళ - కడలి బ్రహ్మ
*కూర్పు - [[గౌతం రాజు]]
*స్క్రీన్ ప్లే - రమేశ్ రెడ్డి, వేగ్నేశ సతీష్, హరీష్ శంకర్
*మాటలు & దర్శకత్వం - హరీష్ శంకర్
*నిర్మాత - బండ్ల గణేష్

06:54, 7 అక్టోబరు 2013 నాటి కూర్పు

గబ్బర్ సింగ్
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం హరీష్ శంకర్
నిర్మాణం బండ్ల గణేష్
చిత్రానువాదం హరీష్ శంకర్
తారాగణం పవన్ కళ్యాణ్,
ఆలీ (నటుడు)
శ్రుతి హాసన్ ,
రావు రమేష్,
సుహాసిని,
అజయ్
ఫిష్ వెంకట్
బలిరెడ్డి పృధ్వీరాజ్
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

గబ్బర్ సింగ్ 2012 లో విడుదలైన తెలుగు చిత్రం.

కథ

వెంకట రత్నం నాయుడు (పవన్ కళ్యాణ్) సుహాసిని కొడుకు. సుహాసిని నాగినీడు ని రెండవ పెళ్లి చేసుకుంటుంది. వెంకట రత్నం నాయుడు “షోలే” చిత్రం నుండి గబ్బర్ సింగ్ పాత్రను చాలా ఇష్టపడతాడు తనని తాను “గబ్బర్ సింగ్” అని పిలవాలని నిర్ణయించుకుంటాడు. అతను పెరిగి పెద్దయ్యి డేరింగ్ అండ్ డాషింగ్ పోలిస్ అవుతాడు. తన సొంతూరయిన కొండవీడులోనే పోలిస్ గా నియమితమవుతాడు. న్యాయన్ని కాపాడే విధానంలో అతనికి సిద్దప్ప నాయుడు (అభిమన్యు సింగ్)తో గొడవ మొదలవుతుంది. సిద్దప్ప నాయుడు రాజకీయ పలుకుబడి ఉన్న ప్రాంతీయ గూండా.

సిద్దప్ప నాయుడుతో గొడవలతో పాటు భాగ్య లక్ష్మి(శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు గబ్బర్ సింగ్. పరిస్థితులు ఇలా సాగుతుండగా చిత్రంలో ఈర్ష్య,ద్వేషం అనే భావాలూ ప్రవేశిస్తాయి. సిద్దప్ప చేసే చట్ట వ్యతిరేకమయిన పనులను గబ్బర్ సింగ్ ఆపగలిగాడా? తను అనుకున్నది సాదించడానికి గబ్బర్ సింగ్ ఏం కోల్పోవాల్సి వచ్చింది అనేది మిగిలిన కథ

నటవర్గం

సాంకేతికవర్గం

  • పాటలు మరియూ నేపధ్య సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
  • ఛాయాగ్రహణం - జయనన్ విన్సెంట్
  • కళ - కడలి బ్రహ్మ
  • కూర్పు - గౌతం రాజు
  • స్క్రీన్ ప్లే - రమేశ్ రెడ్డి, వేగ్నేశ సతీష్, హరీష్ శంకర్
  • మాటలు & దర్శకత్వం - హరీష్ శంకర్
  • నిర్మాత - బండ్ల గణేష్