దివ్యభారతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 10 interwiki links, now provided by Wikidata on d:q465005 (translate me)
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 32: పంక్తి 32:
[[వర్గం:1993 మరణాలు]]
[[వర్గం:1993 మరణాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]

11:56, 15 అక్టోబరు 2013 నాటి కూర్పు


దివ్యభారతి
జననం (1974-02-25)1974 ఫిబ్రవరి 25
Indiaతప్రి
మహారాష్ట్ర
మరణం 1993 ఏప్రిల్ 5(1993-04-05) (వయసు 19)
ముంబై
ఇతర పేర్లు సన నడియాడ్‍వాలా
భార్య/భర్త సజిద్ నడియాద్వాల
వెబ్‌సైటు http://www.divyabhartiportal.com
ప్రముఖ పాత్రలు బొబ్బిలి రాజా
అసెంబ్లీ రౌడీ

దివ్యభారతి (ఫిబ్రవరి 25, 1974 - ఏప్రిల్ 5, 1993) ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి . ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలా ను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.

దివ్యభారతి చిత్రాలు

తెలుగు
  1. బొబ్బిలిరాజా
  2. చిట్టెమ్మ మొగుడు
  3. అసెంబ్లీ రౌడీ
  4. రౌడీ అల్లుడు
  5. ధర్మ క్షేత్రం
  6. తొలి ముద్దు

బాహ్య లంకెలు