కోట: కూర్పుల మధ్య తేడాలు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 6: | పంక్తి 6: | ||
== కోటల నిర్మాణము == |
== కోటల నిర్మాణము == |
||
పూర్వకాలము అంత భారీ నిర్మాణములు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణముల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుము, సిమెంటు లాంటివి లేని ఆ కాలమున ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణము చేసిన అప్పటి మేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల |
పూర్వకాలము అంత భారీ నిర్మాణములు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణముల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుము, సిమెంటు లాంటివి లేని ఆ కాలమున ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణము చేసిన అప్పటి మేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కథల ఆదారంగా కోటల నిర్మాణమును గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి [[కొండ]]లను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. [[ఏనుగు]]ల సహకారం ప్రతి కోట నిర్మాణము వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాము ద్వారా నీళ్ళు తోడే పద్దతిన పైకి చేర్చడం చేసేవారు. |
||
== ప్రసిద్ద కోటలు == |
== ప్రసిద్ద కోటలు == |
17:05, 15 అక్టోబరు 2013 నాటి కూర్పు
కోట (ఆంగ్లం: Fort) అనగా రాజులుండే పెద్ద కట్టడము. రాజులు తమ రాజ్యవ్యవస్థ, పాలనా యంత్రాంగము, పరివారజనులు, ఇతర రాజుల నుండి రక్షణ, దిగిమతుల నిల్వ మొదలగు వాటి నిర్వహణ కొరకు కోటలను నిర్మించేవారు. రాజ్య వ్యవస్థ అధికముగా విలసిల్లినది భారతదేశమునందే కనుక ప్రపంచములో ప్రసిద్ధమైన కోటలు అనేకం భారతదేశమునందే కలవు.
కోటల నిర్మాణము
పూర్వకాలము అంత భారీ నిర్మాణములు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణముల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుము, సిమెంటు లాంటివి లేని ఆ కాలమున ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణము చేసిన అప్పటి మేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కథల ఆదారంగా కోటల నిర్మాణమును గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి కొండలను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. ఏనుగుల సహకారం ప్రతి కోట నిర్మాణము వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాము ద్వారా నీళ్ళు తోడే పద్దతిన పైకి చేర్చడం చేసేవారు.