లింకన్ మెమోరియల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి File renamed: File:US $5 reverse.jpgFile:US $5 series 2003 reverse.jpg FR2; meaningles swithout series
పంక్తి 7: పంక్తి 7:
[[Image:Lincoln Memorial, July 30, 2011 IMG 4614.JPG|325px|thumb|right|Lincoln Memorial on July 30, 2011]]
[[Image:Lincoln Memorial, July 30, 2011 IMG 4614.JPG|325px|thumb|right|Lincoln Memorial on July 30, 2011]]
==U.S. కరెంసీ మీద==
==U.S. కరెంసీ మీద==
[[Image:US $5 reverse.jpg|thumb|ఐదు డాలర్ల నోటు వెనుక లింకన్ మెమోరియల్.]]
[[Image:US $5 series 2003 reverse.jpg|thumb|ఐదు డాలర్ల నోటు వెనుక లింకన్ మెమోరియల్.]]
[[Image:2005 Penny Rev Unc D.png|thumb|సెంటు నాణెం మీద ముద్ర.]]
[[Image:2005 Penny Rev Unc D.png|thumb|సెంటు నాణెం మీద ముద్ర.]]

17:55, 15 అక్టోబరు 2013 నాటి కూర్పు

లింకన్ మెమోరియల్.

లింకన్ మెమోరియల్ (Lincoln Memorial) అమెరికా దేశపు జాతీయ స్మృతి చిహ్నం. దీనిని అమెరికా 16వ రాష్ట్రపతి అబ్రహం లింకన్ జ్నాపకార్ధం నిర్మించారు. ఇది వాషింగ్టన్ డి.సి.లోని జాతీయ మాల్ ప్రాంతంలో ఉన్నది. దీని శిల్పి హెంరీ బేకన్.

ప్రతిరోజు సుమారు 6 మిలియన్ ప్రజలు ఈ మెమోరియల్ ను తిలకిస్తారు.[1] 2007 అంచనాల ప్రకారం, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఇది ఏడవ స్థానాన్ని ఆక్రమించింది.[2] దీనిని ప్రజల దర్శనార్ధం రోజూ 24 గంటలు తెరచి ఉంచుతారు.

Lincoln Memorial on July 30, 2011

U.S. కరెంసీ మీద

ఐదు డాలర్ల నోటు వెనుక లింకన్ మెమోరియల్.
సెంటు నాణెం మీద ముద్ర.

1959 నుండి 2008 వరకు, లింకన్ మెమోరియల్ ను ఒక సెంటు నాణెం మీద లింకన్ ముఖచిత్రంతో కలిపి ముద్రించారు. దీనిని లింకన్ యొక్క 150వ వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ మెమోరియల్ అమెరికా దేశపు 5-డాలర్ల నోటు మీద చిత్రపటంతో పాటు చూపించారు.

మూలాలు

  1. http://www.nature.nps.gov/stats/viewReport.cfm Annual Park Visitation Report for Lincoln Memorial data for 2010
  2. "America's Favorite Architecture". American Institute of Architects. 2007. Retrieved 2009-11-03.