ఊరేగింపు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:ఉత్సవాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''ఊరేగింపు''' అంటే వీధులలో తిరుగుతూ చేసే [[ఉత్సవము]]. దీని అసలు రూపము ఊరెరిగింపు అంటే [[ఊరు|ఊరి]]కి తెలియపరుస్తూ ప్రదర్శించుట. |
'''ఊరేగింపు''' అంటే వీధులలో తిరుగుతూ చేసే [[ఉత్సవము]]. దీని అసలు రూపము [[ఊరెరిగింపు]] అంటే [[ఊరు|ఊరి]]కి తెలియపరుస్తూ ప్రదర్శించుట. ఇది కొన్నిసార్లు [[పల్లకీ]]లో జరిపితే కొన్నిసార్లు [[రథం]] మీద జరుగుతుంది. రథం మీద జరిగే ఊరేగింపును [[రథోత్సవం]] అంటారు. |
||
==పండుగలు, తిరునాళ్లు== |
==పండుగలు, తిరునాళ్లు== |
05:56, 17 అక్టోబరు 2013 నాటి కూర్పు
ఊరేగింపు అంటే వీధులలో తిరుగుతూ చేసే ఉత్సవము. దీని అసలు రూపము ఊరెరిగింపు అంటే ఊరికి తెలియపరుస్తూ ప్రదర్శించుట. ఇది కొన్నిసార్లు పల్లకీలో జరిపితే కొన్నిసార్లు రథం మీద జరుగుతుంది. రథం మీద జరిగే ఊరేగింపును రథోత్సవం అంటారు.
పండుగలు, తిరునాళ్లు
ముఖ్యమైన పండుగల, తిరునాళ్ల సమయాలలో దేవాలయాలలోని ఉత్సవ విగ్రహలను ఆ ఊరిలో ఊరేగింపు చేస్తారు.
వినాయకచవితి
భారతదేశంలో వినాయకచవితి పండుగ సందర్భంగా వినాయక నిమజ్జనం నాడు చేసే వినాయకుడి ఊరేగింపులు అత్యంత వైభవంగా జరిగుతాయి.
పీర్ల పండుగ
మొహరం పండుగనే తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. షియా తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసాన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు.