నల్లూరు (రేపల్లె): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 10: పంక్తి 10:
==మూలాలు==
==మూలాలు==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17
[1] ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ.
[1] ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ.


{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}

00:08, 21 అక్టోబరు 2013 నాటి కూర్పు

నల్లూరు, గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.

  • ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ. ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు వరి, మినుములు, మొక్కజొన్న. ఇంకా మెట్ట ప్రాతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
  • ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికలఅభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [1]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1915.ఇందులో పురుషుల సంఖ్య 970,మహిళల సంఖ్య 945,గ్రామంలో నివాసగ్రుహాలు 549 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 780 హెక్టారులు.

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో చాట్రగడ్డ,నల్లూరిపాలెం,ఉప్పూడి,రేపల్లె,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17

[1]  ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ.