చర్చ:మాయాబజార్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
విశేషవ్యాసంగా మాయాబజార్? |
మంచి ప్రతిపాదన త్రివిక్రమ్ |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
-[[సభ్యుడు:Trivikram|త్రివిక్రమ్]] 04:21, 4 ఏప్రిల్ 2007 (UTC) |
-[[సభ్యుడు:Trivikram|త్రివిక్రమ్]] 04:21, 4 ఏప్రిల్ 2007 (UTC) |
||
:మంచి ప్రతిపాదన త్రివిక్రమ్. దీనిని విశేష వ్యాసం చెయ్యలంటే..ఈ సినిమా గురించి సంపూర్ణ వివరాలు మనం పొందుపరచాలి. దీనిలో నటించిన నటులు, కళాకారుల వ్యాసాలు లభ్యం కావాలి. ఇప్పుడు వ్రాసిన సమాచారం అంతంత మాత్రమే. అందరం కలసి దీనిని విశేషవ్యాసం చెయ్యవచ్చును. మిగిలిన సభ్యులు ఏమంటారో |
|||
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 04:38, 4 ఏప్రిల్ 2007 (UTC) |
04:38, 4 ఏప్రిల్ 2007 నాటి కూర్పు
బి. నాగిరెడ్డి కన్నా కూడ నాగిరెడ్డి గానె అతను సుపరిచితం. దానిని అలానే ఉండనివండి. Kiranc 02:57, 3 జనవరి 2006 (UTC)
విజయా చిత్రాల నిర్మాతగా చక్రపాణి పేరుతో కలిపి చెబుతున్నప్పుడు ఆయన పేరు నిస్సందేహంగా నాగి రెడ్డే. విడిగా అయితేనే బి.నాగిరెడ్డి అంటారు.Trivikram 07:50, 16 ఫిబ్రవరి 2006 (UTC)
నిర్మాతల పేర్లను మాయాబజార్ టైటిల్స్ లో ఉన్నట్లుగా మార్పు చేస్తున్నాను.
విశేషవ్యాసంగా మాయాబజార్?
మాయాబజార్ సినిమా విడుదలై యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ వ్యాసాన్ని తదుపరి విశేషవ్యాసంగా ప్రదర్శిద్దామా?
-త్రివిక్రమ్ 04:21, 4 ఏప్రిల్ 2007 (UTC)
- మంచి ప్రతిపాదన త్రివిక్రమ్. దీనిని విశేష వ్యాసం చెయ్యలంటే..ఈ సినిమా గురించి సంపూర్ణ వివరాలు మనం పొందుపరచాలి. దీనిలో నటించిన నటులు, కళాకారుల వ్యాసాలు లభ్యం కావాలి. ఇప్పుడు వ్రాసిన సమాచారం అంతంత మాత్రమే. అందరం కలసి దీనిని విశేషవ్యాసం చెయ్యవచ్చును. మిగిలిన సభ్యులు ఏమంటారో