ఆసిఫాబాద్ మండలం (కొమరంభీం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ఆంధ్రప్రదేశ్ పటము |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{భారత స్థల సమాచారపెట్టె|type = mandal||native_name=ఆసిఫాబాద్||district=అదిలాబాదు|mandal_map=Adilabad mandals outline37.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఆసిఫాబాద్|villages=51|area_total=|population_total=49782|population_male=25332|population_female=24450|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=48.39|literacy_male=59.17|literacy_female=37.20}} |
{{భారత స్థల సమాచారపెట్టె|type = mandal||native_name=ఆసిఫాబాద్||district=అదిలాబాదు|latd = 19.37 | longd = 79.28|mandal_map=Adilabad mandals outline37.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఆసిఫాబాద్|villages=51|area_total=|population_total=49782|population_male=25332|population_female=24450|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=48.39|literacy_male=59.17|literacy_female=37.20}} |
||
'''ఆసిఫాబాద్''' ([[ఆంగ్లం]]: '''Asifabad'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము. రాష్ట్రంలోనే తొలి ఆర్టీసి డీపో ఆసిపాబాదులో ఏర్పాటుచేయబడింది. |
'''ఆసిఫాబాద్''' ([[ఆంగ్లం]]: '''Asifabad'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము. రాష్ట్రంలోనే తొలి ఆర్టీసి డీపో ఆసిపాబాదులో ఏర్పాటుచేయబడింది. |
||
17:43, 28 అక్టోబరు 2013 నాటి కూర్పు
?ఆసిఫాబాద్ మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: 19°22′N 79°17′E / 19.37°N 79.28°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | ఆసిఫాబాద్ |
జిల్లా (లు) | అదిలాబాదు జిల్లా |
గ్రామాలు | 51 |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
49,782 (2001 నాటికి) • 25332 • 24450 • 48.39 • 59.17 • 37.20 |
ఆసిఫాబాద్ (ఆంగ్లం: Asifabad), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. రాష్ట్రంలోనే తొలి ఆర్టీసి డీపో ఆసిపాబాదులో ఏర్పాటుచేయబడింది.
వ్యవసాయం, పంటలు
ఆసిఫాబాదు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు మరియు రబీలో 7193 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[1]
శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
మండలంలోని గ్రామాలు
- వాడిగూడ
- అడ
- దానాపూర్
- ఇప్పల్నవెగావ్
- సాలెగూడ
- గొవిందాపూర్
- గుండి
- చెర్పల్లి
- నందూప
- రాహపల్లి
- రాజుర
- యెల్లారం
- కొమ్ముగూడ
- దద్పాపూర్
- ఖాప్రి
- బాబాపూర్
- అంకుశాపూర్ (ఆసిఫాబాద్ మండలం)
- బూరుగూడ
- మోథుగూడ
- అప్పేపల్లి
- కొమ్ముగూడ
- ఏదుల్వాడ
- సింగరావుపేట్
- చిలాటిగూడ
- సామెల
- తుంపల్లి
- దాగ్లేశ్వర్
- కోసర
- ఇతీక్యాల
- బాలెగావ్
- దెమ్మిడిగూడ
- వావుధం
- మంకాపూర్
- కుతోడ
- మలన్గొంది
- అడ - దస్నాపూర్
- వాదిగొంది
- మొవాద్
- సిర్యాన్మొవాద్
- బలహన్పూర్
- తెమ్రియన్మొవాద్
- కౌదియన్మొవాద్
- శుద్ధఘాట్
- దేవదుర్గం
- చిర్రకుంట
- పాడిబొండ
- దానబొయినపేట
- మొండేపల్లి
- రౌత్సంకేపల్లి
- పరస్‌నంబల్
- అడ్డఘాట్
మండలంలోని పట్టణాలు
మూలాలు
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143