వాడుకరి:రాకేశ్వర: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 8: | పంక్తి 8: | ||
* [[వికీపీడియా:సముదాయ పందిరి]] |
* [[వికీపీడియా:సముదాయ పందిరి]] |
||
* [[వికీపీడియా:రచ్చబండ]] |
* [[వికీపీడియా:రచ్చబండ]] |
||
* [[వికీపీడియా:వ్యాస అనువాద విజ్ఞప్తులు]] |
|||
==తలపెట్టిన పనులు== |
==తలపెట్టిన పనులు== |
06:58, 5 ఏప్రిల్ 2007 నాటి కూర్పు
వికిపీడియా లో నా పుఠకు సుస్వాగతం. నా పేరు రాకేశ్ ఆచంట.
వికిపీడియా లో భారతదేశ భాషలన్నిటిలోనూ తెలుగుకే ఎక్కువ పుఠలు ఉండటం చూసి, ఎంతో ఆనందించి, దేశ భాషలందు తెలుగు లెస్స అని మరొక్కసారి చాటే ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలని 'నేను సైతం' అనుకుంటూ సభ్యుడిగా చేరాను.
ఉత్సాహం ఐతే ఉందిగాని, ఎల్.కే.జీ నుండి ఆంగ్ల మాధ్యమంలో చదవడంవలన తెలుగులో వ్రాయడంలో కొద్దిగా సహాయం కావలసివస్తుందేమొ. నేను వ్రాసినదాంట్లో తప్పులుంటే తెలపగలరు సుమా! నాకు ఏమైనా చప్పాలనుకుంటే పైన వున్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.
తెలుగు వికిలో నేను తరచు వెళ్ళే పుటలు
తలపెట్టిన పనులు
1) మార్టిన్ లూథర్ కింగ్ ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం