1973: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Bot: Migrating 161 interwiki links, now provided by Wikidata on d:q2477 (translate me) |
|||
పంక్తి 22: | పంక్తి 22: | ||
* [[ఏప్రిల్ 3]]: [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు [[నీలేష్ కులకర్ణి]]. |
* [[ఏప్రిల్ 3]]: [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు [[నీలేష్ కులకర్ణి]]. |
||
* [[జూన్ 17]]: భారత టెన్నిస్ క్రీడాకారుడు [[లియాండర్ పేస్]]. |
* [[జూన్ 17]]: భారత టెన్నిస్ క్రీడాకారుడు [[లియాండర్ పేస్]]. |
||
*[[ సెప్టెంబర్ 05]]: దార్ల వెంకటేశ్వరరావు |
|||
== మరణాలు == |
== మరణాలు == |
08:23, 3 నవంబరు 2013 నాటి కూర్పు
1973 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1970 1971 1972 1973 1974 1975 1976 |
దశాబ్దాలు: | 1950లు 1960లు 1970లు 1980లు 1990లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- జనవరి 10: ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించబడింది.
- సెప్టెంబర్ 5: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది.
- డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిని చేపట్టాడు.
జననాలు
- జనవరి 11: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్.
- ఏప్రిల్ 3: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి.
- జూన్ 17: భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్.
- సెప్టెంబర్ 05: దార్ల వెంకటేశ్వరరావు
మరణాలు
- జనవరి 31: ప్రముఖ ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్.
- డిసెంబర్ 30: ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య
పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : సులోచన.
- జ్ఞానపీఠ పురస్కారం : దత్తాత్రేయ రామచందరన్ బెంద్రే, గోపీనాథ్ మొహంతి
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: జూలియస్ నైరేరే.