కొర్లగుంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
*2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్(26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు . [1]
*2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్(26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు . [1]
==గణాంకాలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 890, మహిళల సంఖ్య 846, గ్రామంలో నివాసగ్రుహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.

==మూలాలు==
==మూలాలు==
<references/>
<references/>

06:25, 6 నవంబరు 2013 నాటి కూర్పు

కొర్లగుంట, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656.

  • 2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్(26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు . [1]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736. [1] ఇందులో పురుషుల సంఖ్య 890, మహిళల సంఖ్య 846, గ్రామంలో నివాసగ్రుహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16


[1] ఈనాడు మెయిన్, 14 జులై, 2013 . 5వ పేజీ.