ఈడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ఈడేపల్లి''', [[కృష్ణా జిల్లా]], [[ముదినేపల్లి]] మండలానికి చెందిన గ్రామము.
'''ఈడేపల్లి''', [[కృష్ణా జిల్లా]], [[ముదినేపల్లి]] మండలానికి చెందిన గ్రామము.
* 600 జనాభా గల ఈ గ్రామపంచాయతీలో 383 మంది ఓటర్లు. ఆరు వార్డులున్నవి. ఈ గ్రామస్తులకు పంచాయతీ ఎన్నికలు ఒక కొత్త అనుభవం. 60 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే
*600 జనాభా గల ఈ గ్రామపంచాయతీలో 383 మంది ఓటర్లు. ఆరు వార్డులున్నవి. ఈ గ్రామస్తులకు పంచాయతీ ఎన్నికలు ఒక కొత్త అనుభవం. 60 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే అప్పుడెప్పుడో, 40 ఏళ్ళక్రితం ఓటు వేసినట్లు గుర్తు. 1970 తరువాత ఈ గ్రామానికి ఎన్నికలు జరుగలేదు. 60 వ దశకంలో ఒకసారి ఎన్నికలు జరిగినా, ఆ తరువాత అన్నీ ఏకగ్రీవమే. [1]
అప్పుడెప్పుడో, 40 ఏళ్ళక్రితం ఓటు వేసినట్లు గుర్తు. 1970 తరువాత ఈ గ్రామానికి ఎన్నికలు జరుగలేదు. 60 వ దశకంలో ఒకసారి ఎన్నికలు జరిగినా, ఆ తరువాత అన్నీ ఏకగ్రీవమే.
[1]


==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 483. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 266, మహిళల సంఖ్య 217, గ్రామంలో నివాసగ్రుహాలు 111 ఉన్నాయి.
==మూలాలు==
<references/>






[1] ఈనాడు కృష్ణా జులై 17, 2013. 8వ పేజీ.

[1] ఈనాడు కృష్ణా జులై 17, 2013. 8వ పేజీ.
{{ముదినేపల్లి మండలంలోని గ్రామాలు}}
{{ముదినేపల్లి మండలంలోని గ్రామాలు}}



07:56, 13 నవంబరు 2013 నాటి కూర్పు

ఈడేపల్లి, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామము.

  • 600 జనాభా గల ఈ గ్రామపంచాయతీలో 383 మంది ఓటర్లు. ఆరు వార్డులున్నవి. ఈ గ్రామస్తులకు పంచాయతీ ఎన్నికలు ఒక కొత్త అనుభవం. 60 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే అప్పుడెప్పుడో, 40 ఏళ్ళక్రితం ఓటు వేసినట్లు గుర్తు. 1970 తరువాత ఈ గ్రామానికి ఎన్నికలు జరుగలేదు. 60 వ దశకంలో ఒకసారి ఎన్నికలు జరిగినా, ఆ తరువాత అన్నీ ఏకగ్రీవమే. [1]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 483. [1] ఇందులో పురుషుల సంఖ్య 266, మహిళల సంఖ్య 217, గ్రామంలో నివాసగ్రుహాలు 111 ఉన్నాయి.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16


[1] ఈనాడు కృష్ణా జులై 17, 2013. 8వ పేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఈడేపల్లి&oldid=946563" నుండి వెలికితీశారు