వృత్తులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి .
పంక్తి 7: పంక్తి 7:
| కంసాల || [[కంసాలి]]
| కంసాల || [[కంసాలి]]
|-
|-
| కమ్మర || కమ్మరి
| [[కమ్మర]] ||[[కమ్మరి]]
|-
|-
| పరిశ్రమ || పారిశ్రామికుడు
| పరిశ్రమ || పారిశ్రామికుడు
పంక్తి 13: పంక్తి 13:
| కుమ్మర || [[కుమ్మరి]]
| కుమ్మర || [[కుమ్మరి]]
|-
|-
| చర్మకార || చర్మకారుడు
| చర్మకార || [[చర్మకారుడు]]
|-
|-
| చాకల || [[చాకలి]]
| చాకల || [[చాకలి]]

19:17, 15 నవంబరు 2013 నాటి కూర్పు

వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు. ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వృత్తి పేరు వృత్తికారుడు
కంసాల కంసాలి
కమ్మర కమ్మరి
పరిశ్రమ పారిశ్రామికుడు
కుమ్మర కుమ్మరి
చర్మకార చర్మకారుడు
చాకల చాకలి
చేనేత నేతకారుడు
దర్జీ దర్జీ (టైలర్)
పౌరోహిత్యం పురోహితుడు
క్షురకం క్షురకుడు లేదా మంగలి
మేదర మేదరి
వడ్రంగం వడ్రంగి
వైద్యం వైద్యుడు
వ్యవసాయం వ్యవసాయదారుడు
అర్చకం అర్చకుడు
ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=వృత్తులు&oldid=947999" నుండి వెలికితీశారు