Coordinates: 16°26′48″N 77°48′31″E / 16.446663°N 77.808688°E / 16.446663; 77.808688

చిన్నచింతకుంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
అక్షాంశరేఖాంశాలు
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=చిన్నచింతకుంట||district=మహబూబ్ నగర్|mandal_map=Mahbubnagar mandals outline34.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=చిన్నచింతకుంట|villages=23|area_total=|population_total=44548|population_male=21853|population_female=22695|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.27|literacy_male=54.37|literacy_female=26.90}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=చిన్నచింతకుంట||district=మహబూబ్ నగర్
| latd = 16.446663
| latm =
| lats =
| latNS = N
| longd = 77.808688
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline34.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=చిన్నచింతకుంట|villages=23|area_total=|population_total=44548|population_male=21853|population_female=22695|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.27|literacy_male=54.37|literacy_female=26.90}}
{{ఇతరప్రాంతాలు}}
{{ఇతరప్రాంతాలు}}
'''చిన్నచింతకుంట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది. ప్రసిద్దిచెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కురుమూర్తి గ్రామంలో ఉంది. మండలం గుండా మహబూబ్ నగర్ - [[రాయచూరు]] ప్రధాన రహదారి వెళ్ళుచున్నది. మండలము నారాయణపేట డివిజన్‌లో భాగము. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళ్ళుచున్నది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి పేరుతో రైల్వేస్టేషన్ కూడా ఉంది.
'''చిన్నచింతకుంట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది. ప్రసిద్దిచెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కురుమూర్తి గ్రామంలో ఉంది. మండలం గుండా మహబూబ్ నగర్ - [[రాయచూరు]] ప్రధాన రహదారి వెళ్ళుచున్నది. మండలము నారాయణపేట డివిజన్‌లో భాగము. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళ్ళుచున్నది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి పేరుతో రైల్వేస్టేషన్ కూడా ఉంది.

00:15, 16 నవంబరు 2013 నాటి కూర్పు

చిన్నచింతకుంట
—  మండలం  —
మహబూబ్ నగర్ పటంలో చిన్నచింతకుంట మండలం స్థానం
మహబూబ్ నగర్ పటంలో చిన్నచింతకుంట మండలం స్థానం
మహబూబ్ నగర్ పటంలో చిన్నచింతకుంట మండలం స్థానం
చిన్నచింతకుంట is located in Andhra Pradesh
చిన్నచింతకుంట
చిన్నచింతకుంట
ఆంధ్రప్రదేశ్ పటంలో చిన్నచింతకుంట స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°26′48″N 77°48′31″E / 16.446663°N 77.808688°E / 16.446663; 77.808688
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం చిన్నచింతకుంట
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,548
 - పురుషులు 21,853
 - స్త్రీలు 22,695
అక్షరాస్యత (2001)
 - మొత్తం 40.27%
 - పురుషులు 54.37%
 - స్త్రీలు 26.90%
పిన్‌కోడ్ {{{pincode}}}

చిన్నచింతకుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది. ప్రసిద్దిచెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కురుమూర్తి గ్రామంలో ఉంది. మండలం గుండా మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన రహదారి వెళ్ళుచున్నది. మండలము నారాయణపేట డివిజన్‌లో భాగము. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళ్ళుచున్నది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి పేరుతో రైల్వేస్టేషన్ కూడా ఉంది.

సంఘటనలు

  • 2011, ఆగస్టు 15: చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కె.అరుణ్ కుమార్ ఉత్తమ సేవలకుగాను రాష్ట్రపతిచే ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందినాడు.[1]

జనాభా

మండలంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.[2] అందులో పురుషులు 21853, మహిళలు 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 50055. ఇందులో పురుషులు 24718, మహిళలు 25337. అక్షరాస్యుల సంఖ్య 23132.[3]

మండలంలోని గ్రామాలు


మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 15-08-2011, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, పేజీ 2
  2. Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128