కుసుమ నూనె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 35: పంక్తి 35:
|పామిటొలిక్ ఆసిడ్||0.5-1.0%
|పామిటొలిక్ ఆసిడ్||0.5-1.0%
|-
|-
|ఒలిక్‌ ఆమ్ల]]||10-40%
|[[ఒలిక్ ఆమ్లం]]||10-40%
|-
|-
|లినొలిక్‌ ఆమ్లం||55-80%
|[[లినొలిక్ ఆమ్లం]]||55-80%
|-
|-
|లినొలెనిక్ ఆమ్లం||1.0%
|లినొలెనిక్ ఆమ్లం||1.0%

04:47, 16 నవంబరు 2013 నాటి కూర్పు

కుసుమ నూనె(safflower oil)

పుష్ప నిర్మాణపటము
కుసుమ మొక్కలు-పూలతో
కుసుమ పువ్వు
కుసుమ గింజలు

కుసుమ మొక్క కంపొసిటే కుటుంబానికిచెందిన, నూనెగింజల మొక్క,గుల్మం. హిందిలో కుసుంబ లేదా కుసుమ ఆంటారు. మరాటిలో కర్డీ (kardi) ఆంటారు. కంపొసిటేకుటుంబాన్నీ ఆస్టరేసిఅనికూడా అంటారు.మొక్కయొక్క వృక్షశాస్త్రపేరు కార్థమసస్ ట్రీం కోరియస్(Carthamus tinctorius)[1] .

చరిత్ర

దక్షిణఆసియా కుసుమ మూలజన్మస్ధానం.చరిత్రముందు కాలం(pre historic)లోనే చీనా,ఇండియా,పెర్షియా,ఇజిప్టులలో కుసుమ పంట సాగులో వున్నట్లు తెలుస్తున్నది.మధ్య యుగంనాటికి ఇటలి,ఆతరువాత మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినది.4వేలనాటి పురాతన ఇజిప్తియన్ సమాధులలో కుసుమపూల అవషేశాలను పురాతత్వశాస్తవేత్తలు గుర్తించారు.కీ.పూ.1600 సం.నాటి ఇజిప్తిథియన్ 18వ రాజ వంశస్తుని సమాధిలో,మమ్మితోపాటు,విల్లిఆకులతో(willow leaves)వున్న కుసుమపూలు వున్నాయి.12వ రాజవంసస్తుని మమ్మికి చుట్టిన వస్త్ర్రంరంను కుసుమపూలరంగుతో అద్దకం చేసినట్లు గురించారు.ఇజిప్తియన్ చక్రవర్తి(pharaoh)'తుతన్‌ఖామున్‌(Tutankhamun)సమాధులో కుసుమపూల హారాలున్నాయి[2][3] .

కుసుమ మొక్క

మెత్తటికాండంతో,ఎక్కువ కొమ్మలుకలిగి గుబురువుండి,కాండం,పత్రాలమీద ముళ్లవంటివి వున్న ఏకవార్షికం.ఎత్తు35-150 సెంటి.మీ.గోళాకారపు పుష్పగుచ్చంకలిగివుండును.ఒకగుచ్చంలో 2-5 పూలు వుండి,15-20 విత్తనా లు(గింజలు)వుండును.పూలు ఆరెంజి-అరుణవర్ణంలో వుండును.కుసుమ పువ్వులను,కుంకుమ పువ్వుకు(saffron)చౌకరకం ప్రత్యామ్నయంగా వాడెదరు.పూలను ఆహారపధార్దంలో రంగునిచ్చుటకై వాడెదరు,మరియు వస్త్రాలకు అద్దకంచెయ్యురంగులను తయారు చెయ్యుదురు[4] .కుసుమమొక్క లేతఆకులు,కొమ్మల లేతచివరలలో విటమిన్A,ఇరన్,ఫాస్పరన్,మరియు కాల్సియంలు అధిశాతంలో వున్నాయి.ఆందుచే వీటిని ఓషదులు సాలిడ్‌ డ్రస్సింగ్స్్‌తయారిలో వుపయోగిస్తారు<.గింజలలో 30% వరకు నూనెవుండును.మిగతా నూనెగింజలలోవున్న నూనెశాతంతో పొల్చిన యిదిబాగా తక్కువ.నూనెగింజలలో నూనె 40-60% వుండును.నూనెగింజలదిగుబడి 600-700 కే.జిలు/హెక్టారుకు/భారతదేశంలో.పూలు అయ్యినచో 100 కే.జీ.లు/హెక్టరుకు[5].

కుసుమనూనె

కుసుమనూనె రంగు, వాసన లేని పారదర్శకంగా వుండునూనె(కొన్ని సందర్భాలలోపాలిపోయిన పసుపురంగులో వుండును).కుసుమ నూనెలో ఎకబంధ,ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(poly unsaturated fatty acids OR PUFA)అధికమొత్తంలో వున్నాయి.కుసుమలో రెండురకాకున్నాయి.ఒకరకం కుసుమనూనెలో లినొలిక్‌ఆసిడ్(ఒమేగా-6 ఫ్యాటిఆసిడు)75-78%వరకు వుండును.మరోరకంలో ఒలిక్ ఆమ్లం (ఒమేగా-9 ఫ్యాటి ఆసిడ్)40-50% వుండును.లినొలిక్‌ ఆమ్లం అధికశాతంలోవున్న కుసుమనూనె ప్రస్తుతం ఉత్పత్తిలో వున్నది.

కుసుమనూనెలో వున్న కొవ్వు ఆమ్లాలు,వాటిశాతం

సంతృప్త కొవ్వు ఆమ్లాలు మితి
మిరిస్టిక్ ఆమ్లం 1.0%
పామిటిక్‌ ఆమ్లం 2-10%
స్టియరిక్ ఆమ్లం -10%
అసంతృప్త ఫ్యాటి ఆమ్లాలు
పామిటొలిక్ ఆసిడ్ 0.5-1.0%
ఒలిక్ ఆమ్లం 10-40%
లినొలిక్ ఆమ్లం 55-80%
లినొలెనిక్ ఆమ్లం 1.0%

కుసుమనూనె భౌతిక ధర్మాలు[6]

సాంద్రత 0.915.0920 కే.జి/లీటరు
సపొనిఫికెసను విలువ 186-196
ఐయోడిన్‌ విలువ 135-148
అన్‌సపొనిఫియబుల్‌మ్యాటరు 1.0%
వక్రీభవన సూచికn20/D 1.476
సాంద్రత 250Cవద్ద 0.921

ఉపయోగాలు

కుసుమ నూనెను వంట నూనెగా ఎక్కువగా వినియోగిస్తారు. ఆ తరువాత సాలడులు, మార్గరినుల తయారిలో వాడెదరు. ఆలాగే సౌందర్యకారకాలలో వినియోగిస్తారు. కుసుమపూలను చైనాలో వనమూలిక ఒషదుల తయారిలో వాడుచున్నారు. కుసుమ పూలను హెర్బల్ టీ పౌడరులో వాడెదరు. హెర్బల్ టీ పేరుతో ఎండబెట్ట్టిన కుసుమపూల పొడిని, NARI(Nimbkar Agricultural Research institute,phalton, Maharastra) కొన్ని సంవత్సరాలుగా ట్రైల్-మార్కెటింగా విడుదల చేస్తున్నారు.


మార్గరిన్(margarine):మార్గరిను అనేది వెన్న(Butter)కు ప్రత్యామ్నాయంగా తయారుచేసినది.దీనినే టేబుల్‌బట్టరు అనికూడా అంటారు.మార్గరినులో 80% వరకు వనస్పతి(hydrogenated fat),12-15%నీరు(తేమగా),మిగిలినది రిపైండ్‌నూనె.రిపైండ్‌నూనె ఒకటి,లేదా అంతకు ఎక్కువగాని వుండును.మార్గరిన్‌ను బేకరిఉత్పత్తులలో,కేకులో తయారిలో వుపయోగిస్తారు.

మార్గరినుకుండవలసిన భౌతిక,రసాయనిక లక్షణాల పట్టిక

లక్షణం మితి
ద్రవీభవన ఉష్ణొగ్రత 37-410C
వక్రిభవన విలువ(బుట్రొమీటరురిడింగ్) 40.0కు తగ్గకుండ
అన్‌సపొనిఫియబుల్‌పదార్థం 1.5%మించకుండ
ఫ్రీఫ్యాటీఆమ్లం%(ఒలిక్‌అసిడ్‌గా) 1.5% మించరాదు
బౌడిన్‌టెస్ట్ 2.5 రెడ్‌యూనిట్లకు తగ్గరాదు
సింథటిక్‌విటమిన్'A' 30.0 I.U.తగ్గరాదు

మూలాలు/ఆధారాలు