కనకదాసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రొత్త వ్యాసం
(తేడా లేదు)

05:51, 23 నవంబరు 2013 నాటి కూర్పు

కనకదాసు (1509-1609) కర్ణాటకలోని గొప్ప భక్తుడు. ఇతని జ్ఞాపకార్ధం, కర్ణాటక ప్రభుత్వం ఏటా ఒక సెలవుదినం అమలుచేస్తుంది (కన్నడ పంచాగం ఆధారంగా. 2011 లో నవంబర్ 14; 2012 లో డిసెంబర్ 1, 2013 లో నవంబర్ 20). కనకదాసు గొప్ప భక్తుడేకాక, మంచి కవి, తత్వవేత్త కూడా.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=కనకదాసు&oldid=954185" నుండి వెలికితీశారు