మల్కాపూర్ (తాండూర్): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
* జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల |
* జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల |
||
* రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు |
* రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు |
||
==రాజకీయాలు== |
|||
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా విజయలక్ష్మి ఎన్నికయింది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013</ref> |
|||
==మూలాలు== |
|||
{{మూలాలజాబితా}} |
|||
{{తాండూర్ మండలంలోని గ్రామాలు}} |
{{తాండూర్ మండలంలోని గ్రామాలు}} |
||
[[వర్గం:రంగారెడ్డి జిల్లా గ్రామాలు]] |
[[వర్గం:రంగారెడ్డి జిల్లా గ్రామాలు]] |
18:06, 24 నవంబరు 2013 నాటి కూర్పు
మల్కాపూర్, రంగారెడ్డి జిల్లా, తాండూర్ మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము నాపరాతి గనులకు ప్రసిద్ధి. తాండూర్ నాపరాతి పాలిషింగ్ పరిశ్రమలకు సరాఫరా ఆయ్యే ముడి నాపరాతి అధికంగా ఇక్కడి నుంచే జర్గుతుంది.
జనాభా
2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 2975. అందులో పురుషుల సంఖ్య 1488 మరియు మహిళల సంఖ్య 1487.
దర్శనీయ స్థలాలు
- సమీప గ్రామమైన కొత్లాపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఏటా జాతరనిర్వహిస్తారు.
విద్యాసంస్థలు
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
- రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు
రాజకీయాలు
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా విజయలక్ష్మి ఎన్నికయింది.[1]
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013