వాడుకరి:రాకేశ్వర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 25: పంక్తి 25:
*Global Warming : గ్లోబల్ వార్మింగ్ ? భూగోళం వెచ్చబడటం అంటే సరిపోలేదూ?
*Global Warming : గ్లోబల్ వార్మింగ్ ? భూగోళం వెచ్చబడటం అంటే సరిపోలేదూ?
*Literary Criticism : సాహితీ విమర్శ
*Literary Criticism : సాహితీ విమర్శ

Prose - వచనం

Fiction writing - కాల్పనిక రచన

07:34, 15 ఏప్రిల్ 2007 నాటి కూర్పు

వికిపీడియా లో నా పుఠకు సుస్వాగతం. నా పేరు రాకేశ్ ఆచంట.

వికిపీడియా లో భారతదేశ భాషలన్నిటిలోనూ తెలుగుకే ఎక్కువ పుఠలు ఉండటం చూసి, ఎంతో ఆనందించి, దేశ భాషలందు తెలుగు లెస్స అని మరొక్కసారి చాటే ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలని 'నేను సైతం' అనుకుంటూ సభ్యుడిగా చేరాను.

ఉత్సాహం ఐతే ఉందిగాని, ఎల్.కే.జీ నుండి ఆంగ్ల మాధ్యమంలో చదవడంవలన తెలుగులో వ్రాయడంలో కొద్దిగా సహాయం కావలసివస్తుందేమొ. నేను వ్రాసినదాంట్లో తప్పులుంటే తెలపగలరు సుమా! నాకు ఏమైనా చప్పాలనుకుంటే పైన వున్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.

తెలుగు వికిలో నేను తరచు వెళ్ళే పుటలు

తలపెట్టిన పనులు

ప్రస్తుత కార్యాలు

భవిష్యత్తులో తలపెట్టదలచిన కార్యాలు

  • ఫుట్ బాలు ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం
  • మార్టిన్ లూథర్ కింగ్ ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం
  • భౌగోళిక ఉష్ణం (Global Warming)

తెలుగు అనువాదం కావలసిన పదములు

ఈ క్రింది పదములు నేను అనువాదం చేస్తుండగా నాను తెలుగులో ఏమంటారో తెలియని పదములు. తెలిసినవారు తెలియజెప్పగలరు.

  • Modern literature : ఆధునిక సాహిత్యం
  • Prose = గద్యం, ప్రాస??*Fiction : వచనం అని కూడ అనొచ్చు.
  • Global Warming : గ్లోబల్ వార్మింగ్ ? భూగోళం వెచ్చబడటం అంటే సరిపోలేదూ?
  • Literary Criticism : సాహితీ విమర్శ

Prose - వచనం

Fiction writing - కాల్పనిక రచన