పరిమళ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మంగనూరు గ్రామా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[మహబూబ్ నగర్ జిల్లా]] [[బిజినేపల్లి]] మండలంలోని [[మంగనూరు]] గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ నామం కలిగిన ఈ కవి పరిమళ్ పేరుతో కవిత్వం రాస్తున్నాడు. అనేక ఆభ్యుదయ సాహిత్య పత్రికలలో, సంకలనాలలో వీరి కవితలు ముద్రించబడ్డాయి. కొన్ని కథలు కూడా రాశాడు. [[2005]] లో [[ మట్టిగంప]] కవితా సంకలనాన్ని వెలువరించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో [[ మహబూబ్ నగర్ జిల్లా వచన కవిత్వం]] మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు.
[[మహబూబ్ నగర్ జిల్లా]] [[బిజినపల్లి]] మండలంలోని [[మంగనూర్]] గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ నామం కలిగిన ఈ కవి పరిమళ్ పేరుతో కవిత్వం రాస్తున్నాడు. అనేక ఆభ్యుదయ సాహిత్య పత్రికలలో, సంకలనాలలో వీరి కవితలు ముద్రించబడ్డాయి. కొన్ని కథలు కూడా రాశాడు. [[2005]] లో [[ మట్టిగంప]] కవితా సంకలనాన్ని వెలువరించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో [[ మహబూబ్ నగర్ జిల్లా వచన కవిత్వం]] మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు.

17:33, 26 నవంబరు 2013 నాటి కూర్పు

మహబూబ్ నగర్ జిల్లా బిజినపల్లి మండలంలోని మంగనూర్ గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ నామం కలిగిన ఈ కవి పరిమళ్ పేరుతో కవిత్వం రాస్తున్నాడు. అనేక ఆభ్యుదయ సాహిత్య పత్రికలలో, సంకలనాలలో వీరి కవితలు ముద్రించబడ్డాయి. కొన్ని కథలు కూడా రాశాడు. 2005 లో మట్టిగంప కవితా సంకలనాన్ని వెలువరించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా వచన కవిత్వం మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పరిమళ్&oldid=956108" నుండి వెలికితీశారు