తెలుగుదనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:


ఈ సెక్షన్‌లో తెలుగుదనాలకి సంబంధించిన ఆరోపాలు ఉంటాయి. '''(అమెరికా, సాఫ్టువేరు తెలుగుతనానికి సంబంధించిన ఆరోపాలు ఎలా అవుతాయి?)'''|}. '''ఈ రెండు ఆరోపాలనీ మరెక్కడైనా ఇరికించండి.'''
ఈ సెక్షన్‌లో తెలుగుదనాలకి సంబంధించిన ఆరోపాలు ఉంటాయి. '''(అమెరికా, సాఫ్టువేరు తెలుగుతనానికి సంబంధించిన ఆరోపాలు ఎలా అవుతాయి?)'''|}. '''ఈ రెండు ఆరోపాలనీ మరెక్కడైనా ఇరికించండి.'''

'''అమెరికా కఛితమ్ గా తెలుగుదనమ్,ఎన్దుకన్టె మన వాల్లకి ఉన్నమ్థ అమెరికా పిఛ్ఛి ఎవరికి లెదు కనుక..అన్దులొ మరల సాఫ్ట్ వెర్ అనటెనె...'''


* [[ఊరగాయ]]
* [[ఊరగాయ]]

13:38, 20 ఏప్రిల్ 2007 నాటి కూర్పు

సాధారణంగా తెలుగు వారి ప్రవర్తనలో కనిపించే అలవాట్లనూ, వాళ్ళు పాటించే ఆచారాలన తెలుగుదనాలంటారు. ఊదాహరణకు: ఊరగాయలు తినడం ఒక ముఖ్య తెలుగుదనం. ఎక్కడున్నా సరే, తెలుగువారు తినడానికి ఊరగాయల కొరకు ఉవ్విళ్ళూరుతుంటారు. ఇంకొక ప్రాంతంలో కానీ, దేశంలో కానీ స్థిరపడడానికి వెళ్తున్నా తెలుగువారు తమ ఊరగాయలని తప్పకుండా తమతో తీసుకు వెళ్తారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగువారు నివసించడం మొదలుపెడితే, ఆ ప్రాతంలో త్వరలో ఊరగాయ సీసాలు అమ్మే షాపులు వెలుస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఈ సెక్షన్‌లో తెలుగుదనాలకి సంబంధించిన ఆరోపాలు ఉంటాయి. (అమెరికా, సాఫ్టువేరు తెలుగుతనానికి సంబంధించిన ఆరోపాలు ఎలా అవుతాయి?)|}. ఈ రెండు ఆరోపాలనీ మరెక్కడైనా ఇరికించండి.

అమెరికా కఛితమ్ గా తెలుగుదనమ్,ఎన్దుకన్టె మన వాల్లకి ఉన్నమ్థ అమెరికా పిఛ్ఛి ఎవరికి లెదు కనుక..అన్దులొ మరల సాఫ్ట్ వెర్ అనటెనె...

"https://te.wikipedia.org/w/index.php?title=తెలుగుదనం&oldid=96380" నుండి వెలికితీశారు