వికీపీడియా:ఐదు మూలస్తంభాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:
| 
| 
|-
|-
|[[File:YellowPillar.svg|47px|alt=Third pillar|left|]]|| '''[[Wikipedia:Wikipedia is free content| స్వేచ్ఛగాపంచుకోగల విషయమైన వికీపీడియా ఎవరిచేనైనా మార్చుటకు వాడుటకు, సవరించుటకు మరియు పంపిణి చేయటకు వీలైనది.]]''':సంపాదకులందరూ [[Wikipedia:Copyrights#Contributors.27_rights_and_obligations|సమాజానికి ఉచితంగా తమ కృతులను అందచేస్తారు కాబట్టి ]], ఏ ఒక్క సంపాదకుడు [[Wikipedia:Ownership of articles|వ్యాస యజమానికాడు]] మరియు ఏరచనలైనా ఎలాగైనా మార్పులకు గురిఅగుతాయి మరియు పంపిణి అవుతాయి. [[Wikipedia:Copyright violations|నకలుహక్కుల ]] చట్టాలను గౌరవించండి మరియు మూలాలనుండి [[Wikipedia:Plagiarism|దొంగతనము]] చేయవద్దు. Borrowing [[Wikipedia:Non-free content|ఉచితం కాని మాధ్యమాలను ]] వాడుకొనుట [[సముచితవినియోగం]] క్రింద అనుమతించబడినది కాని మొదట స్వేచ్ఛగాపంచుకోగల వాటిగురించి గట్టి కృషి చేయాలి.
|[[File:YellowPillar.svg|47px|alt=Third pillar|left|]]|| '''[[Wikipedia:Wikipedia is free content| స్వేచ్ఛగాపంచుకోగల విషయమైన వికీపీడియా ఎవరిచేనైనా మార్చుటకు వాడుటకు, సవరించుటకు మరియు పంపిణి చేయటకు వీలైనది.]]''':సంపాదకులందరూ [[Wikipedia:Copyrights#Contributors.27_rights_and_obligations|సమాజానికి ఉచితంగా తమ కృతులను అందచేస్తారు కాబట్టి ]], ఏ ఒక్క సంపాదకుడు [[Wikipedia:Ownership of articles|వ్యాస యజమానికాడు]] మరియు ఏరచనలైనా ఎలాగైనా మార్పులకు గురిఅగుతాయి మరియు పంపిణి అవుతాయి. [[Wikipedia:Copyright violations|నకలుహక్కుల ]] చట్టాలను గౌరవించండి మరియు మూలాలనుండి [[Wikipedia:Plagiarism|దొంగతనము]] చేయవద్దు. [[Wikipedia:Non-free content|ఉచితం కాని మాధ్యమాలను ]] అప్పుగా వాడుకొనుట [[సముచితవినియోగం]] క్రింద అనుమతించబడినది కాని మొదట స్వేచ్ఛగాపంచుకోగల వాటిగురించి గట్టి కృషి చేయాలి.
|-
|-
| 
| 

07:13, 9 డిసెంబరు 2013 నాటి కూర్పు

అడ్డదారి:
WP:5P
    
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.
 
వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
 
Third pillar
స్వేచ్ఛగాపంచుకోగల విషయమైన వికీపీడియా ఎవరిచేనైనా మార్చుటకు వాడుటకు, సవరించుటకు మరియు పంపిణి చేయటకు వీలైనది.:సంపాదకులందరూ సమాజానికి ఉచితంగా తమ కృతులను అందచేస్తారు కాబట్టి , ఏ ఒక్క సంపాదకుడు వ్యాస యజమానికాడు మరియు ఏరచనలైనా ఎలాగైనా మార్పులకు గురిఅగుతాయి మరియు పంపిణి అవుతాయి. నకలుహక్కుల చట్టాలను గౌరవించండి మరియు మూలాలనుండి దొంగతనము చేయవద్దు. ఉచితం కాని మాధ్యమాలను అప్పుగా వాడుకొనుట సముచితవినియోగం క్రింద అనుమతించబడినది కాని మొదట స్వేచ్ఛగాపంచుకోగల వాటిగురించి గట్టి కృషి చేయాలి.
 
వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
 
ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.