రాజ్యలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:మలయాళ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:హిందీ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 49: పంక్తి 49:
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]
[[వర్గం:మలయాళ సినిమా నటీమణులు]]
[[వర్గం:మలయాళ సినిమా నటీమణులు]]
[[వర్గం:హిందీ సినిమా నటీమణులు]]

14:56, 10 డిసెంబరు 2013 నాటి కూర్పు

రాజ్యలక్ష్మి

జన్మ నామంరాజ్యలక్ష్మి
జననం
తెనాలి, గుంటూరు జిల్లా
ప్రముఖ పాత్రలు శంకరాభరణం
చెవిలో పువ్వు
నెలవంక

రాజ్యలక్ష్మి తెలుగు సినిమా నటీమణి. ఈమె శంకరాభరణం సినిమాతో వెలుగులోనికి వచ్చిన తార.

నేపధ్యము

గుంటూరు జిల్లా తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లి రంగస్థల కళాకారిణి.1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు కె. విశ్వనాధ్ గారు శంకరాభరణం సినిమా లో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు చెన్నై వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రం లోని శారద పాత్ర కోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాలలో నటించింది. నాయిక గా దాదాపు 20 చిత్రాలలో నటించింది.

నటించిన సినిమాలు

బయటి లింకులు