పెదపాలెం (పొన్నూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92: పంక్తి 92:
}}
}}
'''పెదపాలెం''' [[గుంటూరు]] జిల్లా [[పొన్నూరు]] మండలం లోని గ్రామం.
'''పెదపాలెం''' [[గుంటూరు]] జిల్లా [[పొన్నూరు]] మండలం లోని గ్రామం.
* ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్ధి చదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర,
* ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్ధి చదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]
* గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియొజకవర్గాలలొ ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-
జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని
* పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]
* ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.
* గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియొజకవర్గాలలొ ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-
(1) పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
(2) ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.





03:01, 17 డిసెంబరు 2013 నాటి కూర్పు

పెదపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పెదపాలెం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లోని గ్రామం.

  • ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్ధి చదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]
  • గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియొజకవర్గాలలొ ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-
  • పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
  • ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.


[1] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.10వ పేజీ.

[1] ఈనాడు గుంటూరు రూరల్ ఏప్రిల్ 25, 2013. పేజీ-11. [2] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.8వ పేజీ.

ఇదే పేరున్న మరికొన్ని గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ పెదపాలెం లోఇవ్వబడ్డాయి