నండూరి విఠల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:రేడియో ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:1994 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4: పంక్తి 4:


[[వర్గం:రేడియో ప్రముఖులు]]
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
[[వర్గం:1994 మరణాలు]]

05:31, 22 డిసెంబరు 2013 నాటి కూర్పు

నండూరి విఠల్:

తన కమ్ర కంఠ స్వరంతో శ్రీతల నాకట్టుకొన్న నండూరి విఠల్ విజయ వాడ కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయ వాడ, హైదరాబాదుల లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పని చేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర డైరక్టర్ గా పని చేశారు. వీరి విష కన్య నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణల పేర విజయ వాడలో పుస్తకాల ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్చంద పదవీ విరమణ చేసి 1994 లో హైదరాబాదులో మరణించారు.