ప్రభుత్వ సెలవు దినాలు అదేశం [1] ప్రకారం సెలవు దినాల వివరాలు:
ప్రతి ఆదివారం మరియు శనివారం సెలవు. దేశ వ్యాప్తంగా అమలయ్యే మిగతా 14 సెలవు దినాలుఈ క్రింది కేలండర్లో తేదీ తరువాత నక్షత్ర గుర్తుతో గుర్తించడమైనది. ఇవికాక , ఇంకా మూడు రోజుల స్థానికసంస్కృతి తగినవిధంగా స్థానిక కేంద్ర ఉద్యోగుల సమితి నిర్ణయిస్తుంది.