వాడుకరి చర్చ:Navamoini: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూసలు వగైరా
అభినందనలు
పంక్తి 73: పంక్తి 73:
* కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. ఈశాన్యభారత దేశంతో నీకు ప్రత్యేకమైన పరిచయం గాని, అనుబంధంగాని ఉన్నాయా?
* కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. ఈశాన్యభారత దేశంతో నీకు ప్రత్యేకమైన పరిచయం గాని, అనుబంధంగాని ఉన్నాయా?
--[[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 09:01, 5 మే 2007 (UTC)
--[[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 09:01, 5 మే 2007 (UTC)
==అభినందనలు==
పవన్, గత కొన్ని రోజులుగా మీరు వికీలో వ్రాస్తున్న వ్యాసాలు చూస్తున్నాను. తెవికీలో కొత్తవారు ఇంత ఉత్సాహంగా వ్రాయటం ఆనందాన్నిస్తోంది. మీకు నచ్చిన అంశాల్లో వ్యాసాలు వ్రాస్తూండండి. ఈ విషయంలో మీకు ఏ సహాయం కావలసినా గూగుల్ గుంపును కానీ నన్ను కానీ నిర్మొహమాటంగా అడగండి
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 10:25, 5 మే 2007 (UTC)

10:25, 5 మే 2007 నాటి కూర్పు

Navamoini గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 20:06, 24 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు


వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 20:06, 24 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చదరంగం

Navamoini గారూ! మీరు ఉత్సాహంగా వికీలో పాల్గొంటున్నందుకు అభినందనలు. మీకు అసక్తి ఉంటే చదరంగం (ఆట) అనే వ్యాసం అనువాదం ప్రారంభించవచ్చును. అందులో మూసలూ వగైరా నేను నిదానంగా సరి చూస్తాను. <ref>, </ref> వంటి గుర్తుల మధ్యలో ఉన్న రెఫరెన్సులను మాత్రం తొలగించవద్దు. ఏ వైనా సందేహాలుంటే తప్పకుండా నా చర్చా పేజీలో వ్రాయండి. --కాసుబాబు 16:07, 2 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]


పవన్ గారూ! చదరంగం అనువాదం సాగిస్తున్నందుకు అభినందనలు. మీరు చేసేదే సరైన విధానం. చిన్న సూచనలు

  • ఏవైనా అనుమానంగాను, కష్టం గాను ఉన్న పదాలను, భాగాలను వదిలేయండి, వేరెవరైనా సరి చూస్తారు.
  • నాకు సబ్జెక్టు తెలియదు గనుక మొత్తం ఇంగ్లీషు వ్యాసాన్ని దించేశాను. కాని యధాతధంగా ఇండాలన్న నియమం లేదు. మీరు వెనుకాడకుండా అనవుసరమైన, అతియైన భాగాలను కుదించండి.
  • అంతకంటే ముఖ్యం- మీరు స్వతంత్రంగా వ్రాయాలనుకొన్నవి చొరవగా వ్రాయండి. ముఖ్యంగా భారత దేశం, తెలుగు నాడు లకు సంబంధించిన విషయాలు.

--కాసుబాబు 3/5/07


మూసలు, వగైరా

పవన్,

  • సాదారణంగా "మూసలు చేయడం" అంటున్నాము. కాని నువ్వు "మూసలు పోయడం" అన్న పదాలు చాలా బాగున్నాయి.
  • నిజం చెబుతున్నాను. నాకు మూసలు పోయడం చేతకాదు. ఇంగ్లీషులోంచి కాపీ చేసేస్తుంటాను. కొద్ది రోజులు పరిశీలిస్తే నీకు మెళకువలు తెలుస్తాయి. నీలాంటివారు మూసలు పోయడం నేర్చుకుంటే తెలుగు వికీకి చాలా ఉపయోగం.
  • మూసల గురించి నవీన్ అధ్యయనం చేస్తున్నాడు. అతని పేజీలోంచి తస్కరించిన లింకులు క్రింద ఇస్తున్నాను.
  1. మూసలు వ్రాయడం ఎలా?
  2. క్లిష్టమైన మూసలు వ్రాయడం ఎలా?
  3. మూసల గురించి నేర్చుకోవటానికి తేలిక పాటి పాఠాం
  4. పార్సర్ ఫంక్షన్స్ గురించి వివరంగా....
  5. పార్సర్ ఫంక్షన్
  6. వికి మ్యాజిక్ పదాలు
  • కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. ఈశాన్యభారత దేశంతో నీకు ప్రత్యేకమైన పరిచయం గాని, అనుబంధంగాని ఉన్నాయా?

--కాసుబాబు 09:01, 5 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

పవన్, గత కొన్ని రోజులుగా మీరు వికీలో వ్రాస్తున్న వ్యాసాలు చూస్తున్నాను. తెవికీలో కొత్తవారు ఇంత ఉత్సాహంగా వ్రాయటం ఆనందాన్నిస్తోంది. మీకు నచ్చిన అంశాల్లో వ్యాసాలు వ్రాస్తూండండి. ఈ విషయంలో మీకు ఏ సహాయం కావలసినా గూగుల్ గుంపును కానీ నన్ను కానీ నిర్మొహమాటంగా అడగండి --నవీన్ 10:25, 5 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]