వాడుకరి:Rajasekhar1961: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
చి వర్గం:ఛాయాచిత్రకళ ప్రాజెక్టు సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 51: | పంక్తి 51: | ||
[[వర్గం:హైదరాబాదులోని వికీపీడియనులు]] |
[[వర్గం:హైదరాబాదులోని వికీపీడియనులు]] |
||
[[వర్గం:ఛాయాచిత్రకళ ప్రాజెక్టు సభ్యులు]] |
|||
[[en:User:Rajasekhar1961]] |
[[en:User:Rajasekhar1961]] |
15:08, 30 డిసెంబరు 2013 నాటి కూర్పు
నా గురించి తెలుసుకోవాలంటే తెవికీ వార్త లో మాటామంతీ చూడండి.
నేను చేస్తున్న పనులు
- తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ 21 జూన్, 2007.
- జీవశాస్త్రానికి చెందిన వివిధ జీవులకు (మొక్కలు మరియు జంతువులు) తెలుగు పదాల్ని తెలుసుకొని వాటికి ఆంగ్ల లింకులు మరియు సమాచార పెట్టెలు అతికించడం. ఇవి జీవశాస్త్ర అబివృద్ధికి పునాది గా పనిచేస్తుందని నా అభిప్రాయం.
- మనకు ప్రతిరోజు తారసపడే విషయాల గురించి వ్యాసాలు మొదలుపెట్టడానికి ప్రారంభించాను. సాధారణ తెలుగు పదాలు జాబితా నుండి గృహోపకరణాలు, ఆభరణాలు మొదలైన విషయాల వైపు విస్తరించాను.
- మానవుని ఆరోగ్యానికి యోగా చాలా ముఖ్యమైనది. ఇది ప్రపంచానికి భారతీయ జీవనం ప్రసాదించిన వరము. యోగా లో ముఖ్యమైన యోగాసనాలు, ప్రాణాయామం మొదలైన వాటి గురించి సమాచారం చేరుస్తున్నాను.
- తెలుగువాడినైన నేను మనకు మార్గదర్శకులైన పూర్వీకుల గురించి వారి జీవితాలను విశదీకరించడం. వీరే తెలుగు జాతి గర్వించదగిన సుప్రసిద్ధ ఆంధ్రులు.
- వైద్యశాస్త్ర విజ్ఞానానికి అతి ముఖ్యమైన మానవ శరీరము దానిలోని వివిధ వ్యవస్థలు, అవయవాలు గురించి వ్యాసాలు తయారుచేసి వాటిని శరీర నిర్మాణ శాస్త్రము, శరీర ధర్మ శాస్త్రము, రోగనిర్ణయ శాస్త్రము, వ్యాధులు మొదలైన విషయాలకు విస్తరించడము.
- రవాణా వ్యవస్థలో రహదారులు చాలా ప్రధానమైనవి. ముఖ్యమైన జాతీయ రహదారులు గురించి వ్యాసాలు మొదలుపెట్టి విస్తరించడము. వీటిని ప్రయాణీకులు ఒక సూచికగా ఉపయోగించుకోవచ్చును.
చిరునామా
- 203, శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్, శ్రీ రామకృష్ణ మిషన్ రోడ్, దోమల్ గూడ, హైదరాబాద్ -500029
- మొబైల్ ఫోన్ : 9246376622
బహుమతులు
బొమ్మ | వివరం |
---|---|
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు | |
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు | |
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు | |
తెవికీ జీవ శాస్త్ర వ్యాసాలలో విషేష కృషి చేస్తున్న రాజశేఖర్ గారికి విశ్వనాధ్ యొక్క చిన్న బహుమతి | |
వ్యాసాలే లక్ష్యంగా, అక్షరాలే సాధనాలుగా అవిశ్రాంతంగా తెలుగు వికీకి సేవ చేస్తున్న దీక్షాదక్షుడు రాజశేఖర్‌కు10 వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా [1] తెవికీ సభ్యులందరి తరఫున కృతజ్ఞతాభివందనలతో ఈ గండపెండేరము తొడుగుతున్నాను. మీరు 10 నెలలలోపే 10వేల దిద్దుబాట్లు చేశారు! | |
ఈ నక్షత్రం వలె అలుపెరగకుండా వికీజీవ శాస్త్రాన్ని కదిలిస్తున్న రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు-మాటలబాబు | |
తెవికీ జీవ శాస్త్రానికి జీవం పోస్తున్న రాజశేఖర్ గారికి తెవికీ తరపున కృతజ్ఞతలు తెలుపుతు ఇచ్చే చిరుకానుక | |
తెవికీలో మొట్టమొదటిగా 50,000పైగా దిద్దుబాట్లు చేసి అందరికీ మార్గదర్శిగా ఉన్న శ్రీ రాజశేఖర్ గారికి తెవికీ తరపున కృతజ్ఞతలు తెలుపుతు ఇచ్చే చిరుకానుక. మీ తరువాతి దిద్దుబాట్ల సంఖ్య మీ దిద్దుబాట్లలో సగమే! - కాసుబాబు. | |
తెలుగు లో అత్యధిక మార్పులు (50,452 వ్యాసాలలో 3,506 ఇతరత్రా), వికీమీడియా భారతదేశం వారి విశిష్ట వికీమీడియన్ గుర్తింపు (NWR2011) గుర్తింపు వికీ భారత దేశ సమావేశం 2011 లో ప్రదానం చేయబడినది |
ప్రాజెక్టు సభ్యత్వాలు
ఈ వాడుకరి జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు. |
ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. |
ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు. |
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళ అంటే ఆసక్తి. |