హైదరాబాద్ రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
Ahmed Nisar (చర్చ | రచనలు) |
||
పంక్తి 74: | పంక్తి 74: | ||
[[వర్గం:1724 స్థాపితాలు]] |
[[వర్గం:1724 స్థాపితాలు]] |
||
[[వర్గం:1948 పతనాలు]] |
[[వర్గం:1948 పతనాలు]] |
||
[[వర్గం:హైదరాబాద్ రాష్ట్రం]] |
16:03, 30 డిసెంబరు 2013 నాటి కూర్పు
State of Hyderabad
| |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1724–1948 | |||||||||||
హైదరాబాద్ (ముదురు ఆకుపచ్చ) మరియు బేరార్ (హైదరాబాద్ భాగం కాదు కానీ 1853 మరియు 1903 మధ్య నిజాం అధినివేశంలో ఉండేది) లేత ఆకుపచ్చ. | |||||||||||
స్థాయి | మొఘల్ సామ్రాజ్య ప్రావిన్స్ 1724–1798 బ్రిటిష్ భారతదేశం యొక్క రాజరిక రాజ్యం 1798–1947 | ||||||||||
రాజధాని | ఔరంగాబాద్ (1724-1763) (ప్రస్తుతం భారతదేశంలోని మహారాష్ట్రలో) హైదరాబాద్ (1763-1948) (ప్రస్తుతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో) | ||||||||||
సామాన్య భాషలు | ఉర్దూ, తెలుగు, పెర్షియన్, మరాఠీ, కన్నడ | ||||||||||
మతం | హిందూమతం మరియు ఇస్లాంమతం | ||||||||||
ప్రభుత్వం | Principality (1724–1948) Province of the Dominion of India (1948–1950) | ||||||||||
Nizam | |||||||||||
• 1720–48 | Qamaruddin Khan (first) | ||||||||||
• 1911–48 | Osman Ali Khan (last) | ||||||||||
Prime Minister | |||||||||||
• 1724–1730 | Iwaz Khan (first) | ||||||||||
• 1947–1948
ఐక్య భారత్ వంశమైన తరువాత 1948–1956 హైదరాబాద్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు ఎం.కె.వెల్లోడి 1948–1952 బూర్గుల రామకృష్ణారావు 1952–1956 | Mir Laiq Ali (last) | ||||||||||
చారిత్రిక కాలం | Mughal Empire (1724-1798) British India (1798-1947) | ||||||||||
• స్థాపన | 1724 | ||||||||||
1946 | |||||||||||
18 September 1948 | |||||||||||
• Division | 1 November 1956 | ||||||||||
విస్తీర్ణం | |||||||||||
215,339 km2 (83,143 sq mi) | |||||||||||
ద్రవ్యం | హైదరాబాదీ రూపీ | ||||||||||
|
ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం హైదరాబాద్ మరియు బేరార్. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ యొక్క ప్రాంతం ఈ బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ హైదరాబాద్ రాష్ట్రం 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947 లో భారతదేశం యొక్క విభజన సమయంలో హైదరాబాద్ నిజాం, కొత్తగా ఏర్పడిన భారతదేశంలో గాని లేదా పాకిస్తాన్ లో గాని చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం ఆపరేషన్ పోలో ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది.
ఇవి కూడా చూడండి
- ఆపరేషన్ పోలో - హైదరాబాద్ రాష్ట్రాన్ని ను భారతదేశంలో కలుపుకునేందుకు జరిపిన సైనిక చర్య
- హైదరాబాదీ రూపీ - హైదరాబాద్ రాష్ట్రం యొక్క ప్రత్యేక కరెన్సీ, ఇది భారతీయ రూపాయికి భిన్నంగా ఉంటుంది
- Articles containing Urdu-language text
- Articles containing explicitly cited Telugu-language text
- Articles containing Persian-language text
- Articles containing Hindi-language text
- Articles containing Kannada-language text
- Pages using infobox country with unknown parameters
- 1724 స్థాపితాలు
- 1948 పతనాలు
- హైదరాబాద్ రాష్ట్రం